Home » UPI Payments
UPI Transaction Limit : ఎన్పీసీఐ సర్క్యులర్ ప్రకారం.. పన్ను చెల్లింపులు, ఆస్పత్రులు, విద్యా సంస్థలకు చెల్లింపులు, ఐపీఓ, ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌లలో పెట్టుబడులకు సంబంధించిన లావాదేవీలకు ఈ పరిమితి రూ. 5 లక్షలకు పెరుగుతుంది.
UPI Payment Stuck : మీ రోజువారీ లావాదేవీల పరిమితిని మించిపోయినా లేదా బ్యాంక్ సర్వర్ డౌన్ అయినా UPI లావాదేవీలు నిలిచిపోవచ్చు లేదా విఫలం కావచ్చు. మీ పేమెంట్ పూర్తి చేసేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.
యూపీఐ యూజర్లకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకూ డెబిట్ కార్డులతోనే క్యాష్ డిపాజిట్ చేసే వీలుంది. ఇకపై యూపీఐ పేమెంట్స్ ద్వారా కూడా బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్ చేసే సౌకర్యం అందుబాటులోకి రానుంది.
MobiKwik Pocket UPI : మొబీక్విక్ కొత్త యూపీఐ ఫీచర్ ఇదిగో.. బ్యాంకు అకౌంట్ లింక్ చేయకుండానే యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే? పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Google Pay Soundpad : డిజిటల్ పేమెంట్ యాప్స్ పేటీఎం, ఫోన్‌పేకు పోటీగా యూపీఐ పేమెంట్ల కోసం గూగుల్ మొట్టమొదటి వైర్లెస్ సౌండ్‌ప్యాడ్ భారత మార్కెట్లోకి తీసుకొస్తోంది. ధర, ఫీచర్లు వివరాలను ఓసారి లుక్కేయండి.
International UPI Payments : విదేశాలకు వెళ్లే సమయంలో యూపీఐ లావాదేవీలను సులభంగా పూర్తి చేయొచ్చు. భారత్ సహా అనేక దేశాల్లో యూపీఐ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. యూపీఐ సర్వీసులను ఎలా యాక్టివేట్ చేయాలంటే?
5 UPI Payment Rules 2024 : యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? అయితే, 2024 కొత్త ఏడాదిలో జనవరిలో యూపీఐ పేమెంట్లలో అమలులోకి వచ్చే కొన్ని మార్పులు ఇలా ఉన్నాయి.
ICICI Bank UPI Payments : ఐసీఐసీఐ తమ కస్టమర్ల కోసం రూపే క్రెడిట్ కార్డుతో యూపీఐ పేమెంట్లు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. యూపీఐకి లింక్ చేసుకోవడం ద్వారా ఈజీగా ఆన్లైన్ సహా అన్నిరకాల లావాదేవీలను పూర్తి చేయొచ్చు.
టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఆయా ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
Google Pay UPI Payments : గూగుల్ పే యూజర్లు RuPay క్రెడిట్ కార్డ్‌లతో ఆన్లైన్, ఆఫ్‌లైన్ UPI లావాదేవీలను చేసుకోవచ్చు. ముందుగా గూగుల్ పేతో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.