-
Home » US elections 2024
US elections 2024
డొనాల్డ్ ట్రంప్ కేబినెట్లో యువ నాయకత్వానికి పెద్దపీట.. బైడెన్, ట్రంప్ టీమ్‌కు తేడాలు ఇవే..
November 15, 2024 / 01:25 PM ISTడొనాల్డ్ ట్రంప్ తన 2.0 అడ్మినిస్ట్రేషన్ టీమ్ లో ఎక్కువగా యువ నాయకత్వానికి ప్రాధాన్యతనిస్తున్నారు.
మస్క్‌కు బిగ్‌షాక్.. ‘ఎక్స్’ను వీడి బ్లూ స్కై, థ్రెడ్స్ సైట్లలోకి వినియోగదారులు.. ఎందుకంటే?
November 14, 2024 / 02:10 PM ISTగడిచిన 90రోజుల్లోనే బ్లూస్కై లో యూజర్ల సంఖ్య రెండింతలు పెరిగింది. దీంతో వినియోగదారుల సంఖ్య 15 మిలియన్లకు చేరుకుంది.
దూకుడు పెంచిన ట్రంప్.. కీలక పదవుల్లో వరుసగా నియామకాలు.. పూర్తి జాబితా ఇదే..
November 14, 2024 / 01:32 PM ISTఅధ్యక్ష బాధ్యతలు చేపట్టకమునుపే డొనాల్డ్ ట్రంప్ దుకుడుగా వ్యవహరిస్తున్నారు. తన కొత్త అడ్మినిస్టేషన్ లో కీలక పదవుల్లో నియామకాలు చేస్తున్నారు.
డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం.. ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామికి కీలక పదవులు
November 13, 2024 / 07:12 AM ISTఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కీలక పదవుల భర్తీపై భారీ కసరత్తు చేస్తున్నారు.
అమెరికా వ్యక్తికి వింత అనుభవం.. ట్రంప్‌కు ఓటు వేసినందుకు భార్య విడాకులు.. కంగుతిన్న భర్త..!
November 12, 2024 / 11:18 PM ISTUS Elections 2024 : అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఓటు వేసినందుకు అమెరికాకు చెందిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. అతడి భార్య ఆగ్రహంతో విడాకుల పిటిషన్‌ను దాఖలు చేసింది.
'ట్రంప్, పుతిన్ ఫోనులో మాట్లాడుకోలేదు' అంటూ అమెరికా మీడియాపై మండిపడ్డ రష్యా
November 11, 2024 / 05:21 PM ISTఅమెరికా మీడియా సంస్థల విశ్వసనీయతను కూడా డిమిత్రి పెస్కోవ్ ప్రశ్నించారు.
డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం.. టామ్ హోమన్‌కు ‘బార్డర్ జార్’గా బాధ్యతలు
November 11, 2024 / 01:01 PM ISTగతంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఐసీఈ) డైరెక్టర్ గా టామ్ హోమన్ పనిచేశారు.
ఇక చాలు ఆపండి..! రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
November 11, 2024 / 12:12 PM ISTప్లోరిడాలోని తన ఎస్టేట్ నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా యుక్రెయిన్ - రష్యా మధ్య వార్ గురించి..
ఫైనల్ రిజల్ట్ వచ్చేసింది.. అరిజోనాలోనూ ట్రంప్‌దే విజయం.. ఏడు స్వింగ్ స్టేట్స్ స్వీప్..
November 10, 2024 / 09:43 AM ISTఅమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు పూర్తిస్థాయిలో వెల్లడయ్యాయి. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ అద్భుత విజయాన్ని నమోదు చేశాడు.
డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర చేసిందా..? ఇరాన్ విదేశాంగ మంత్రి ఏమన్నారంటే
November 10, 2024 / 09:00 AM ISTఎన్నికల ప్రచారం సందర్భంగానే ట్రంప్ ను హత్య చేయాలని తమకు సూచనలు అందాయని, తర్వాత ప్రణాళిక మారిందని ..