Home » US Mass Shooting
గత రెండు రోజులుగా నిందితుడు ఆచూకీ లభించక పోవటంతో స్థానిక ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆందోళనకు గురయ్యారు. తాజాగా, పోలీసులు నిందితుడి మృతదేహాన్ని గుర్తించడంలో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ షెరీఫ్ పోలీస్ కార్యాలయం వారి ఫేస్ బుక్ పేజీలో అనుమానితుడి రెండు ఫొటోలను విడుదల చేశారు. ఫొటోలో పొడవాటి చేతుల చొక్కా, జీన్స్ ధరించిన, గడ్డం ఉన్నవ్యక్తి కాల్పులు జరుపుతున్నట్లు ఉంది.
జాక్సన్విల్లేలో కాల్పులు జరిగిన ప్రాంతంలో నల్లజాతీయులు ఎక్కువగా నివాసం ఉంటారు. ఎడ్వర్డ్ వాటర్స్ యూనివర్సిటీ సమీపంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది.