Home » US President
జోబైడెన్ పెంపుడు కుక్క ఆయన సెక్యురిటీ సిబ్బందిని పదే పదే కరుస్తోంది. మూడు నెలల్లో 10సార్లు కరిచింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన ప్రత్యేక విందు తర్వాత ఆనంద్ మహీంద్రా, ముఖేష్ అంబానీలు సునీతా విలియమ్స్‌ని స్పేస్ షిప్లో లిఫ్ట్ ఇస్తారా? అని అడిగారట. తమ మధ్య జరిగిన సరదా సంభాషణను ఆనంద్ మహీంద్రా షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది.
ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఆయన రాకకోసం అక్కడ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోదీ అభిమాని ఒకరు తన కారు నంబర్ ప్లేట్‌పై మోదీ పేరు రాయించుకుని అభిమానం చాటుకున్నారు.
సెప్టెంబర్‌లో భారత్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
పాశ్చాత్య దేశాల మద్దతు యుక్రెయిన్‌కు ఎప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ‘‘యుక్రెయిన్‌పై రష్యా ఎప్పటికీ విజయం సాధించలేదు. ఏడాదిక్రితం ప్రపంచమంతా యుక్రెయిన్‌కు మద్దతుగా నిలిచింది. ఇప్పుడు యుక్రెయిన్ పర్యటనకు వచ్చిన సందర్భంగా చెప్తున్నా..
2023లో ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడవుతారు అంటూ చెప్పుకొచ్చారు రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వ్‌దేవ్.
సదస్సులో మోదీ దగ్గరకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధానిని ఆత్మీయంగా పలకరించారు. సదస్సు ప్రారంభానికి కొద్దిసేపటి ముందు మోదీని, బైడెన్ కలిసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆ సమయంలో దేశాధినేతలంతా పలకరించుకుంటూ ఫొటోలు దిగుతున్నారు.
అమెరికన్ల ఉసురుతీస్తున్న ఆయుధానికి ఒక్క సంతకంతో చెక్ పెట్టారు అధ్యక్షుడు బైడన్. టెక్సాస్‌లో పారిన చిన్నారుల నెత్తురు సాక్షిగా తుపాకి సంస్కృతిని తుదముట్టిద్దామని పిలుపునిచ్చిన బైడన్ చెప్పినట్టుగానే ఆయుధం అరాచకానికి చరమగీతం పాడేందుకు �
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సైకిల్ తొక్కుతూ కింద పడిపోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 45వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా జో బిడెన్ శనివారం ఉదయం డెలావేర్ లోని తన రెహోబోత్ బీచ్ ఇంటికి సమీపంలో సైకిల్ రైడ్ చేశాడు.
యుక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. నాలుగు నెలలుగా ఆ దేశంపై రష్యా సైన్యం విరుచుకుపడుతుంది. యుక్రెయిన్ లోని ఒక్కో ప్రాంతాన్ని రష్యా తమ ఆదీనంలోకి తెచ్చుకుంటుంది. రష్యా సైన్యం దురాక్రమణతో యుక్రెయిన్ లో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సంభ