Home » US Presidential Election 2024
అయితే ఈసారి మాత్రం సీన్ కాస్త రివర్స్ అవుతోంది. అమెరికాలో దాదాపు 52 లక్షల మంది భారతీయులు ఉండగా.. 26 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.
అమెరికాలో పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ అందరిలోనూ బీపీ పెరిగిపోతోంది. రోజులు లెక్కేసుకుంటున్నారు అందరూ.
బైడెన్ తప్పుకున్నాక కమలా హారిస్ నుంచి టఫ్ ఫైట్ నే ఫేస్ చేస్తున్నారు ట్రంప్. పరిస్థితి చూస్తుంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అసలు సమరం ఇప్పుడే మొదలైందా? అనే చర్చ జరుగుతోంది.
డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ లోకి ఎంట్రీ తరువాత ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ఆయన్ను ఇంటర్వ్యూ చేశారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం
ట్రంప్ కంటే కమలా హారిస్ గెలిస్తేనే భారత్కు ఎక్కువ మేలు జరుగుతుందన్న చర్చ ఉంది. ఆమె భారత మూలాలన్న వ్యక్తి కావడంతో పాటు.. హారిస్ ప్రాతినిధ్యం వహిస్తున్న డెమొక్రాటిక్ పార్టీ విధానాలు భారత్కు అనుకూలంగా ఉన్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా ఆదేశ వైఎస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ పేరు ఖరారైంది. ఈ విషయాన్ని ఆమె ఎక్స్ ఖాతాలో అధికారికంగా ప్రకటించుకున్నారు.
యూఎస్ రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన జేడి వాన్స్ సతీమణి భారత సంతతికి చెందిన మహిళ. ఆమె పేరు ఉషా చిలుకూరి వాన్స్.
తన భర్తపై కొందరు ఉద్దేశపూర్వకంగా, ప్రణాళికలు వేసుకుని ఇటువంటి దాడి చేస్తున్నారని చెప్పారు.