Home » US
అమెరికాలో బ్యాంకుల సంక్షోభం గురించి అధ్యక్షుడు జోబైబెన్ ను మీడియా ప్రశ్నిస్తుండగానే.. సమాధానం చెప్పకుండా..మధ్యలో లేచి వేరే రూమ్‌లోకెళ్లి డోర్ వేసేసుకున్నారు బైడెన్.
ఇండియా-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతుండటంపై కూడా అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా నిఘా విభాగం సమర్పించిన వార్షిక నివేదికలో ఈ విషయాల్ని ప్రస్తావించారు. ఈ నివేదికను అమెరికా పార్లమెంటుకు సమర్పించారు. ఈ నివేదిక ప్రకారం.. ఇండియా-చైనా, ఇ
చైనా నిఘా బెలూన్‌తో అమెరికా ఎయిర్ ఫోర్స్ పైలట్ ‘సెల్ఫీ’ ఫోటో విడుదల చేసిన రక్షణశాఖ.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. మరోసారి తడబడ్డారు. గతంలో కొన్ని సందర్భాల్లో మెట్లు ఎక్కుతూ తడబడిన బైడెన్ మరోసారి తడబడ్డారు. గతంలో ఓ మీటింగ్ కు వెళ్లిన సందర్భంగా మెట్లు ఎక్కుతూ తడబడ్డారు. పక్కనే ఉన్నవారు పట్టుకోవటంతో వెంటనే తమాయించుకుని బైడె�
అమెరికాలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. నాన్-కమర్షియల్, ట్విన్ ఇంజిన్ విమానం టేకాప్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలడంతో అందులో ప్రయాణీస్తున్న ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.
కాంటాక్ట్ లెన్స్ తీయకుండానే నిద్రపోటంతో కన్నునే పోగొట్టుకున్నాడు ఓ యువకుడు.మాంసాహారం తినే పరాన్నజీవులు అతడి కంటిని తినేశాయని డాక్టర్లు తెలిపారు. ఫలితంగా అతను తన కన్నునే కోల్పోయాడు.
అమెరికాలోని దాదాపు 45 రాష్ట్రాల్లో క్యాలిఫోర్నియా లాటరీ నిర్వాహకులు పవర్ బాల్ జాక్‌పాట్ పేరుతో ఈ లాటరీ నిర్వహించారు. ఇందులో ఒక్క టిక్కెట్ ఖరీదు రెండు డాలర్లు. మన కరెన్సీలో దాదాపు రూ.160. లాటరీ మొత్తం ఎంత అనేది ముందు తెలియదు. టిక్కెట్ల అమ్మకాలు, �
అమెరికాలో మరోసారి తుపాకీ ఘర్జించింది. మరో ముగ్గురి ప్రాణాలు తీసింది. తుపాకీ తూటాలకు ప్రాణాలు బలికావటం అమెరికాలో సర్వసాధారణంగా మారిపోయిన క్రమంలో మరోసారి తుపాకీ పేలుళ్లు కలకలం రేపాయి. మిచిగన్ రాష్ట్రాలోని యూనివర్సిటీలో ఓ వ్యక్తి కాల్పులు �
తమ గగనతలంపై ఎగురుతున్న వస్తువును యూఎస్ ఎఫ్-22 ఫైటర్ జెట్ ద్వారా అమెరికా శనివారం కూల్చివేసిందని కెనడా వెల్లడించింది. తమ అనుమతి మేరకే అమెరికా ఈ వస్తువును కూల్చివేసినట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. ఉత్తర కెనడాలోని, యుకోన్ ప్రాంతంలో
అవయవ దానంతో మానవత్వం కనబరిచే ఖైదీల శిక్ష తగ్గించేందుకు రూపొందించబడిన ఓ బిల్లు అమెరికాలో దుమారం రేపుతోంది. అవయవదానం చేయటానికి ముందుకొచ్చి సంబంధిత పత్రాలపై సంతకం చేస్తే శిక్షలను తగ్గించేలా మసాచుసెట్స్ రాష్ట్ర చట్టసభ సభ్యులు కొంతమంది ఈ బిల