Home » US
దీనికి ముందు డిసెంబరులో అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ.. ధరల పరిమితి రష్యన్ చమురుపై తగ్గింపును లాక్ చేస్తుందని.. దీంతో చైనా, భారతదేశం వంటి దేశాలు ధరల తగ్గింపు కోసం బేరసారాలు చేయగలవని అన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధా�
రెండు బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల్ని యుక్రెయిన్‌కు అమెరికా అందించబోతుంది. వీటిలో లాంగ్ రేంజ్ రాకెట్లు, ఇతర విలువైన ఆయుధాలు కూడా ఉన్నాయి. ఈ వారమే ఈ సాయంపై అమెరికా నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
అణ్వాయుధాల నియంత్రణ ఒప్పంద ఉల్లంఘన జరిగేలా రష్యా ప్రమాదకరంగా మారుతోందని అమెరికా ఆరోపించింది. అమెరికా-రష్యా మధ్య ఉన్న అణ్వాయుధ నియంత్రణ ఒప్పందాన్ని రష్యా పాటించడం లేదని తెలిపింది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్ కు ఆ దేశ విదేశాంగ �
భారత్-అమెరికా మధ్య సత్సంబంధాలు ఉండాల్సినంత బలంగా లేవని భారత సంతతి నేత, అగ్రరాజ్య కాంగ్రెస్ సభ్యుడు శ్రీ థనేదర్ (67) అన్నారు. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు, ప్రజలకు ఉపయోగపడేలా భారత్-అమెరికా మధ్య బంధాన్ని బలపర్చేందుక�
పాతికేళ్లకే అమెరికా జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడు మరణించాడు. జెస్సీ లెమోనియర్ అనే స్థానిక స్టార్ ప్లేయర్ మంగళవారం మరణించినట్లు అతడి ప్రతినిధి డ్ర్యూ స్మిత్ వెల్లడించాడు. ప్రస్తుతం అతడి ప్రేయసి గర్భిణిగా ఉంది. కొద్ది వారాల్లోనే బిడ్డను ప్రసవించ�
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. కాలిఫోర్నియాలోని జోక్విన్ వ్యాలీ తులారేశాన్ పట్టణంలో సోమవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు.
సోషల్ మీడియా కంపెనీలపై సీటెల్ స్కూల్స్ వేసిన కేసుకు సంబంధించి గూగుల్ స్పందించింది.
యువత ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయంటూ అమెరికాలోని సియాటెల్ పబ్లిక్ స్కూల్స్ సోషల్ మీడియా కంపెనీలపై ఫైల్ చేసిన కేసు.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
గన్ కల్చర్‌కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న అమెరికాలోని ఓ స్కూల్లో మరోసారి గన్ ఘర్జించింది. స్కూల్లో ఆరేళ్ల పిల్లాడు టీచర్ పై తుపాకీతో కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ఆ టీచర్ ప్రాణాలతో పోరాడుతోంది.
అమెరికాలోని వాషింగ్టన్లో ఉన్న తన దౌత్య కార్యాలయ భవనాన్ని అమ్మకానికి పెట్టింది పాకిస్థాన్ .. దీని కోసం బిడ్లను ఆహ్వానించగా పలు బిడ్లు దాఖలయ్యాయి. టాప్ బిడ్లలో భారత్ కు చెందిన సంస్థ కూడా ఉంది.