Home » US
ఎలన్ మస్క్ స్థాపించిన సంస్థల్లో ఒకటి ‘న్యూరాలింక్’. మనిషి మెదడులో చిప్ అమర్చి, దాని ద్వారా కంప్యూటర్ను కంట్రోల్ చేయగలగడమే ఈ కంపెనీ చేసే పని. అయితే, ఈ కంపెనీకి ప్రస్తుతం ఎదురుదెబ్బ తగిలింది.
చైనా, రష్యా సహా ప్రపంచ దేశాల వెన్నులో వణుకుపుట్టేలా మోస్ట్ అడ్వాన్స్డ్ మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్‌ను అమెరికా సమకూర్చుకుంది. దీని పేరే బీ 21- రైడర్. అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు ఆ దేశం అభివృద్ధి చేసిన అన్ని బాంబర్ విమానాల కంటే ఇది అత్యాధునికమైనది..�
గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ అమెరికాలో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు భారత ప్రభుత్వం తరపున శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్, సుందర్ పిచాయ్ కు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డ
‘దేవుడు పిలుస్తున్నాడు’..అంటూ 37వేల అడుగుల ఎత్తులో ప్రయాణించే విమానం డోరు తీయబోయింది ఓ మహిళ..
అమెరికాలోని టెక్సాస్‌లో పసికందుగా ఉన్నప్పుడు కిడ్నాప్ అయిన ఓ మహిళ 51 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల వద్దకు చేరింది. దీంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
చెప్పిన టైమ్‌కి పాస్తా ఉడకలేదని సదరు ఫుడ్ కంపెనీపై ఓమహిళ రూ. 40 కోట్లు’ దావా వేసింది. మీరు ప్రటించిన టైమ్ కు పాస్తా ఉడకలేదు కాబట్టి పరిహారం కింద రూ.40 కోట్లు..జరిగిన జరిగిన నష్టానికి రూ.80లక్షల చెల్లించాలని కోర్టులో కేసు వేసింది...!!
అమెరికాలో వీకెండ్ సందర్భంగా సరదాగా ఈతకు వెళ్లిన తెలంగాణ యువకులు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులను ఉత్తేజ్ కుంట, శివ కెల్లిగారిగా గుర్తించారు.
నేరస్థులను చంపటానికి శాన్ఫ్రాన్సిస్కో పోలీసులు రోబో పోలీసులను ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం ముసాయిదా ప్రణాళికను రూపొందించారు.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలన్ మస్క్ సంపద రోజురోజుకూ తరిగిపోతుంది. సగటున ప్రతి రోజూ రూ.2,500 కోట్ల సంపద తగ్గిపోతున్నట్లు అంచనా. టెస్లా షేర్లు పడిపోవడం, ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకోవడం వంటివి దీనికి కారణాలు.
పేరుకు తగ్గట్టుగానే ఈ క్లబ్ స్వలింగ సంపర్కుల కోసం ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఈ క్లబ్లో నవంబర్ 20న ప్రతి ఏటా స్వలింగ సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జరిగిన కార్యక్రమంలోనే తాజా ఘటన జరిగింది. కాగా దీని