Home » US
రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు షాక్ ఇచ్చాడు. అమెరికా రహస్యాలు ప్రపంచానికి వెల్లడించిన ఎడ్వర్డ్ స్నోడెన్‌కు రష్యా పౌరసత్వం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో స్నోడెన్‌కు రష్యాలో అన్ని హక్కులు ఉంటాయి.
ఇరాన్లో హిజాబ్ వివాదం కార్చిచ్చులా వ్యాపిస్తోంది. దేశ రాజధాని టెహ్రాన్‌లో ప్రారంభమైన ఆందోళనలు క్రమంగా 80 ప్రధాన పట్టణాలు, నగరాలకు చేరాయి. హిజాబ్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతు�
పాక్ తీవ్రవాదుల్ని నిషేధించేందుకు భారత్ చేస్తున్న ప్రతిపాదనల్ని చైనా అడ్డుకుంది. ముంబై దాడుల సూత్రాధారిని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించాలంటూ ఐరాసలో చేసిన ప్రతిపాదనకు చైనా అడ్డుతగిలింది.
అమెరికాలో ఉన్న మీ సన్నిహితులు, కుటుంబ సభ్యుల ద్వారా ఐఫోన్ 14 తెప్పించుకుందాం అనుకుంటే తర్వాత ఫీలవుతారు. ఎందుకంటే కొత్తగా అమెరికన్ మార్కెట్లోకి రాబోతున్న ఐఫోన్ 14లో సిమ్ ట్రే ఉండదు. మన దేశంలో రిలీజయ్యే ఫోన్లలో మాత్రం సిమ్ ట్రే ఉంటుంది.
కరోనా వైరస్, ఈ-కొలి, ఎంఆర్ఎస్ఏ బ్యాక్టీరియా సహా అనేక వ్యాధికారక సూక్ష్మక్రిములను చంపే ఓ క్రిమిసంహారక పూతను అమెరికాలోని మిషిగన్ వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. రెండు, మూడు నిమిషాల్లోనే ఈ పూత సూక్ష్మక్రిములను నాశనం చేస్తుందని పరిశో
ప్పుడో అంతరించిపోయిన.. ఇప్పుడు అంతరించిపోతున్న అరుదైన జీవజాతులకు మళ్లీ ప్రాణం పోసే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. ఆ లిస్టులో మంచు ఏనుగులతో పాటు టాస్మానియన్ టైగర్ కూడా ఉంది.ఇది ఒక అరుదైన తోడేలు.. కానీ ఒంటిపై పులి చారలు కనిపిస్తాయి. ఇది అంతరించ�
ఈ వీడియో చూస్తే ఒళ్లు జలధరించడం ఖాయం. ఎందుకంటే ప్రమాదకరంగా ఉన్న స్లైడ్ పై నుంచి కొందరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే జారుతున్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 11 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. కావాలంటే మీరూ చూడండి.
ఈ ఆయుధాలు పంపే క్రమంలో ఉక్రెయిన్‌కు అమెరికా ఒక షరతు విధించింది. రష్యా దాడులను నిలువరించడానికి మాత్రమే వీటిని వాడుకోవాలని, రష్యా భూభాగంలో దాడి చేయడానికి కాదని అమెరికా స్పష్టం చేసింది. నాటో-రష్యా మధ్య తాము యుద్ధాన్ని కోరుకోవడంలేదని స్పష్టం �
ఎమర్జన్సీ నంబర్ కు ఫోన్ చేసి పోలీసుల్ని పరుగులు పెట్టించిందో కోతి పిల్ల.
Death Valley లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ వరదలకు డెత్ వ్యాలీలో 1000మంది చిక్కుకుపోయారు.