Home » US
అమెరికాలోని కొలరాడోలో ఉన్న ఒక గే నైట్ క్లబ్లో ఒక వ్యక్తి శనివారం రాత్రి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరో 18 మందికిపైగా గాయపడ్డారు.
ప్రపంచంలోనే అందమైన పోలీసు ఆమె.. రిస్క్ లోనే కిక్ ఉందంటున్న బ్యూటిఫుల్ కాప్ పోలీసు డ్రెస్ వేసుకుంటే వచ్చే ఆ కిక్కే వేరప్పా అంటుంది. పోలీసుగా డ్యూటీ చేయటం గర్వంగాను..గౌరవంగా భావిస్తానని చెబుతోందీ అందాల ఆడ పోలీసు.
తయారీ లోపాల కారణంగా అమెరికా నుంచి వివిధ ఔషధ ఉత్పత్తులను అరబిందో ఫార్మా రికాల్ చేసింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ యూఎస్ సబ్సిడరీ అరబిందో ఫార్మా యూఎస్ఏ ఇంక్..9,504 క్వినాప్రిల్ బాటిల్స్‌ను, హైడ్రోక్లోరోథిజై
అమెరికా నుంచి భారత్ వరకు ఉద్యోగులను తీసేస్తున్నాయి కంపెనీలు. కారణం ఆర్థిక సంక్షోభం. దీంతో ఇప్పటి వరకు లాక్ డౌన్ లో కూడా హాయిగా ఇంట్లో కూర్చుని పనిచేసుకున్న ఐటీ ఉద్యోగులపై ఈ ఆర్థిక సంక్షోభం ప్రభావం పడింది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందోననే భయ
అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో 8 మంది మృతి చెందారు. ఓక్లహోమాలోని ఓ ఇంట్లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో ఆరుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. బ్రోకెన్ యారో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 4 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.
అమెరికాలోని ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఒక్లహామా రాష్ట్రం బ్రోకెన్ యారో పట్టణంలో మంటల్లో తగులబడిపోతున్న ఓ ఇంట్లో ఆరుగురు చిన్నారులు సహా ఎనిమిదిమంది చనిపోయి కనిపించారు. వారు ఆత్మహత్యలు చేసుకున్నారా? లేదా ఎవరైనా వారిని చంపటానికి ఇల్లు తగులబె�
స్కూల్‌కు వెళ్తున్న బస్సులో ఏడో తరగతి బాలికపై దాడికి పాల్పడ్డాడు డ్రైవర్. బాలికను సీట్లో పడేసి కొట్టాడు. ఈ ఘటనను అక్కడి విద్యార్థులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
అమెరికాలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువాళ్లు మరణించారు. వీరిలో ఇద్దరు యవకులు, ఒక యువతి ఉన్నారు. ఇద్దరు తెలంగాణ వాళ్లుకాగా, ఒకరిది ఏపీ.
అమెరికాలో కిడ్నాప్ అయిన నలుగురు భారత సంతతి వ్యక్తులు హత్యకు గురైయ్యారు. 8 నెలల చంటిపాపతో సహా నలుగురు హత్య గురైయ్యారు.
అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు వ్యక్తులు కిడ్నాప్ అయ్యారు. సోమవారం కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తుతెలియని దుండగులు వీరిని కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. కిడ్నాప్ కు గురైన వారిలో ఎనిమిది నెలల పాప కూడా ఉ�