Home » US
సెంట్రల్, దక్షిణ ఆసియాకు అమెరికా దౌత్యవేత్తగా ఉన్న డొనాల్డ్ లూ తనను దించేందుకు కుట్ర పన్నారని గతంలో ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. అనేక మీడియా ఇంటర్వ్యూల్లో ఇమ్రాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనిపై అప్పట్లోనే చాలా విమర్శలు వచ్చాయి.
ప్రమాద సమయంలో రైలులో 243 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బంది ఉన్నారు. మొత్తం ఎనిమిది బోగీలతో కూడిన ఆమ్ట్రాక్ రైలు.. లాస్ ఏంజిలిస్ నుంచి చికాగోకు వెళ్తుంది. రైలు ఢీకొట్టిన వేగానికి ట్రక్కు మొత్తం తునాతునకలైంది.
రష్యా బంగారాన్ని నిషేధించిన జాబితాలో జీ-7 దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ కూడా చేరాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సూచించారు. బంగారం ఎగుమతుల నుంచి రష్యాకు పదుల బిలియన్ల డాలర్లు ఆదాయం సమకూరుతోంది.
50 ఏళ్ల క్రితమే మహిళలకు అబార్షన్ హక్కు కల్పించిన అగ్రరాజ్యం ఇప్పుడు మాత్రం అవాంఛిత గర్భాన్ని తొలగించుకునే అవకాశాన్ని దూరం చేసింది. మహిళలకు అబార్షన్ హక్కు లేకుండా చేసింది.
ఓ చిట్టి ఉడుత చేసిన పనికి వేలాది మంది చీకట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులకు అంతరాయం ఏర్పడింది.
ఇప్పటి వరకు ఎన్నో దేశాలకు చెందిన కరెన్సీ నాణాలను చూసి ఉంటారు. కానీ గ్రహాంతరవాసుల కరెన్సీ చూశారా? అటువంటి ఏలియన్స్ నాణెం వైరల్ గా మారింది..
వారం రోజుల్లోనే అమెరికా నుంచి ఎగుమతులు ప్రారంభమవుతాయి. దేశంలోని మంగళూరు పశ్చిమ తీరానికి ఇవి దిగుమతి అవుతాయి. రవాణా చార్జీలు, లోడింగ్‌తో కలిపి టన్నుకు 716 డాలర్లుగా ధర నిర్ణయించారు. అమెరికా నుంచి ఇండియా యూరియా దిగుమతులు గతంలో చాలా తక్కువ ఉండే�
అమెరికాలో ఉత్తమ రెస్టారెంటుగా భారతీయ ‘చాయ్‌పానీ’ ఎంపిక అయ్యింది.
అమెరికాలో గన్ కల్చర్‌కు వ్యతిరేకంగా భారీ ఆందోళనలు జరుగుతున్నాయి. తుపాకి సంస్కృతిని నియంత్రించడానికి కఠినమైన నిబంధనలు అమలు చేయాలని అమెరికన్లు డిమాండ్ చేస్తున్నారు. మార్చ్ ఫర్ అవర్ లైవ్స్ పేరుతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
తైవాన్ ఎప్పటికీ చైనాలో అంతర్భాగమే. మా దేశాన్ని కాదని తైవాన్ తనకు తాను స్వతంత్రం ప్రకటించుకున్నా...ఎవరన్నా అందుకు సహకరించినా యుద్ధం తప్పదు. అంటూ చైనా అమెరికాను ఉద్దేశించి హెచ్చరించింది.