Home » US
ఇకపై అమెరికా వచ్చే విదేశీ ప్రయాణికులు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు అమలులో ఉన్న ఈ నిబంధనను ఎత్తివేస్తూ బైడెన్ సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అమెరికా ప్రకటించింది.
కిమ్ ప్రజారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా మిసైల్స్‌పైనే ఎందుకు కాన్సన్ ట్రేషన్ చేస్తున్నాడు..? అమెరికా హెచ్చరికను ఎందుకు డోంట్ కేర్ అంటున్నాడు? అమెరికాతో చర్చలకు బ్రేక్ పడిన తర్వాత ఖండాంతర క్షిపణుల ప్రయోగాలు పెంచడానికి కారణమేంటి?
యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించి 100రోజులు దాటిపోయాయి. కానీ ఇంకా యుద్ధం కొనసాగుతునే ఉంది. ఈక్రమంలో ‘యుక్రెయిన్ కు ఆయుధాల సరఫరా నిలిపివేయాలి’ అంటూ అమెరికా,పాశ్చాత్య దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు.
కరోలినా ర్యాపర్.. ఏంటీ ఇది అనుకుంటున్నారా? ఇదో మిరపకాయ రకం. ప్రపంచంలోనే అత్యంత కారం, ఘాటు కలిగిన మిరప కాయ ఇదే. దీన్ని తినాలంటే చాలా కష్టం. నోట్లో పెట్టుకోగానే ఘాటు నషాలానికి అంటుతుంది.
ఇప్పటివరకు ఇండియాకు అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉన్న చైనాను దాటి మొదటి స్థానంలో నిలిచింది అమెరికా. గత ఏడాది భారత్‌తో అత్యధిక వ్యాపారం చేసిన దేశంగా అమెరికా నిలిచినట్లు కేంద్ర వాణిజ్య శాఖ తాజాగా ప్రకటించింది.
అమెరికాలో ఓ రచయిత్రి చేసిన ఘనకార్యం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 'మీ భర్తను చంపడం ఎలా?' ('How To Murder Your Husband')అనే ఆర్టికల్ రాసిన సదరు రచయిత్రి ఎవ్వరూ ఊహించని విధంగా తన భర్తను కాల్చి చంపేసిన ఘటన అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
రష్యా-యుక్రెయిన్ యుద్ధం...కొనసాగుతోంది. శ్రీలంకలాంటి దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయాయి. అది సరిపోనట్టు ఇప్పుడు చైనా, తైవాన్‌కు రెడ్ సిగ్నల్స్ పంపుతోంది. ఇలాంటి టైమ్‌లో హఠాత్తుగా చైనాకు బైడెన్ ఇచ్చిన గట్టి వార్నింగ్ దేనికి
అమెరికాలో అమ్మపాల సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో నా పాలు అమ్ముతానంటున్న ఓ తల్లి ముందుకొచ్చింది.
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఆరుగురు భారతీయులుసహా ఏడుగురిని అమెరికన్ అధికారులు అరెస్టు చేశారు. అమెరికా-కెనడా సరిహద్దులో గత నెల 28న ఈ ఘటన జరిగింది.
జమ్ము-కాశ్మీర్లో తీవ్రవాదులు మెరుగైన ఆయుధాలు వాడుతున్నట్లు సైనికులు గుర్తించారు. తీవ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలిస్తే కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.