Home » US
రష్యా-యుక్రెయిన్ చర్చలకు సర్వం సిద్ధం
యుక్రెయిన్‌పై యుద్ధం రష్యా లిక్కర్ కొంపముంచింది. యుక్రెయిన్‌పై రష్యన్ సైన్యం దాడులు చేయడాన్ని నిరసిస్తూ.. పశ్చిమ దేశాలు రష్యా ఓడ్కాను నిషేధించాయి.
యుక్రెయిన్ సంక్షోభంతో పాటు, యుక్రెయిన్‌లో ఉన్న భారతీయ విధ్యార్ధుల భద్రతపై గురువారం (ఫిబ్రవరి 24) రాత్రి రష్యా అధ్యక్షుడు పుతీన్‌తో ప్రధాని మోదీ మాట్లాడే అవకాశం ఉంది.
యుక్రెయిన్‌లో పరిస్థితులపై కేంద్రం అలర్ట్ అయింది. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ఓ మహిళ 20 కాదు 200ల రోజులు కూడా కాదు ఏకంగా మూడు సంవత్సరాల పాటు క్వారంటైన్ లో ఉంది. కాదు కాదు ఉంచారు. మూడేళ్లు క్వారంటైన్ లో ఉన్న ఈ కేసు ప్రపంచంలోనే తొలికేసుగా నమోదు అయ్యింది.
ఫిబ్రవరి 16న రష్యా.. ఉక్రెయిన్ పై దాడికి పాల్పడే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యూరోపియన్ మిత్రపక్షాలను హెచ్చరించారు
అమెరికా పోలీసులు ఓ కోడిని అరెస్ట్ చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ హెడ్‌క్వార్టర్స్ సమీపంలో ఓ కోడి ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఐసిస్ ముఖ్య నాయకుడు "అబు ఇబ్రహీం అల్-హషిమీ అల్-ఖురాషి" ఇంటితో సహా తనను తాను పేల్చుకుని మృతి చెందినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
రక్తం గడ్డకట్టే చలి.. మూగజీవాలు కదల్లేక శవంలా పడి ఉంటున్నాయి.ఫ్లోరిడా రాష్ట్రంలో శీతగాలుల ధాటికి ఇగ్వానస్ అనే ఊసరవెల్లి వంటి జీవులు సజీవ శవాలుగా మారిపోతున్నాయి.
అమెరికాలోని నెవడా రాష్ట్రంలో ఒకేసారి ఆరు వాహనాలు ఢీకొన్నాయి.ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా..మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.