Home » Uttar Pradesh
స్వాతంత్ర్యానికి ముందు జంతువులతో నివసించే వాళ్లు. అందరికీ తాగునీరు ఒకే చోట ఉండేవి. తర్వాత పట్టణ ప్రాంతాలకు వెళ్లి పాలు అమ్ముకుని వచ్చేటప్పుడు డబ్బాల్లో నీళ్లు పెట్టుకుని వచ్చేవారు
ప్రస్తుతం మన దేశం సానుకూల దిశలో పయనించడానికి కృషి చేస్తున్న సమయం ఇది. అయితే అది కొందరికి ఇష్టం లేదు. ఈ విజయాలపై భారతదేశం, భారతీయత, ఇక్కడి సనాతన సంప్రదాయం వైపు వేలెత్తి చూపే పని జరుగుతోంది
తన కోరిక తీర్చలేదని శివుడిపై కోపగించుకున్నాడు ఓయువకుడు. గుడిలో లింగాన్ని ఎత్తుకుపోయాడు.
వారిద్దరి తల్లిదండ్రులు ఇంట్లో తరుచూ గొడవపడేవారని, ఆదివారం కూడా ఒకరిపై ఒకరు అరుచుకున్నారని పోలీసులు గుర్తించారు.
అనస్ అన్సారీపై హఫీజ్ గంజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి అనస్ అన్సారీని అదుపులోకి తీసుకున్నామని రాయ్ బరేలీ ఎస్సీ రాజ్ కుమార్ అగర్వాల్ పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. యూపీలోని బారాబంకీ పట్టణంలో సోమవారం తెల్లవారుజామున మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద నలుగురు చిక్కుకుపోయారు. వారిలో ఇద్దరు మృతి చెందగా, మరో 12 మందిని రక్షించినట్లు పోలీసులు తెల�
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ సఫారీ పార్కులో చిరుతపులి మృతి ఘటనపై అటవీశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. బిజ్నోర్ జిల్లా నగినా రేంజ్ నుంచి రక్షించిన చిరుతపులి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో దీనిపై దర్యాప్తు చేస్తున్నారు....
ఎవరి సహాయం లేకుండా కనీసం యంత్రాల సహాయం లేకుండా ఓ వ్యక్తి. రెండు అంతస్థుల భవనం నిర్మించాడు. అది కూడా అండర్ గ్రౌండ్ లో.
దాదాపు పదిమంది ఉన్న కుటుంబానికి అతని ఉద్యోగమే జీవనాధారం. కానీ మానవత్వం చూపినందుకు ఉన్న ఉద్యోగం పోయింది. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కాక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.