Home » uttarakhand
ఉత్తరాఖాండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కాని పక్షంలో రాజీనామాకు సుముఖంగా ఉన్నట్లు వెల్లడించారు.
ఛార్ధామ్ యాత్ర ఆరంభం కావడానికి కొద్ది రోజుల ముందే రద్దు చేస్తున్నట్లుగా ఉత్తరాఖాండ్ ప్రభుత్వం ప్రకటించింది. గురువారం నుంచి మొదలుకావాల్సిన యాత్రకు సంబంధించి...
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ(BSP) ఒంటరిగానే ఒరిలోకి దిగుతుందని,ఎవరితో పొత్తుపెట్టుకునే ఆలోచన లేదని ఇవాళ ఉదయం ఆ పార్టీ చీఫ్ మాయావతి ట్విట్టర్ ద్వారా సృష్టం చేశారు.
తెల్ల నెమలి కనిపించడం 85 ఏళ్ల చరిత్రలో తొలిసారి అని అంటున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రడూన్ లో ఇది కనిపించింది. కార్బెట్ టైగర్ రిజర్వ్ లోని కోతి రౌ సమీపంలో ఎప్పటిలాగానే..ఫారెస్ట్ సిబ్బంది పెట్రోలింగ్ కు వెళ్లారు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా వానలు పడుతున్నాయి. ఉత్తారఖండ్లో కుంభవృష్టి కురిసింది. శ్రీ�
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత,కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా హృదయేశ్(80) ఢిల్లీలో గుండెపోటుతో మరణించారు.
ఉత్తరాఖండ్ లో కూడా కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉంది.
షెడ్యూల్ ప్రకారమే వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించగలమని కేంద్ర ఎన్నికల సంఘం ధీమా వ్యక్తం చేసింది.
రాందేవ్ బాబా పై రూ. 1000 కోట్ల పరువు నష్టం దావా
ఇప్పటి వరకూ పెళ్లికి కేవలం 20మంది మాత్రమే హాజరవ్వాలని కరోనా ఆంక్షల్లో భాగంగా ఉండేది. కానీ ఇప్పుడు పెళ్లికొచ్చే ఈ 20మంది అతిథులకు కరోనా నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి అని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.