Home » Vaccination
India reports 22,854 new coronavirus cases: దేశంలో కరోనా వైరస్ మరోసారి ఉగ్రరూపం దాల్చింది. కొన్ని రోజులుగా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ, గడిచిన 24 గంటల్లో వాటి సంఖ్య భారీగా పెరిగింది. రోజువారీ కేసుల సంఖ్య రెండు నెలల గరిష్ఠానికి చేరింది. బుధవారం(మార్చి 10,20
india corona cases: దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 17వేల 407 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న 14వేల 989 కేసులు నమోదవగా, నేడు ఏకంగా 17వేలు దాటింది. మొత్తం కేసుల సంఖ్య కోటి 11లక్షలు దాటింది. కాగా, మూడ
Covid-19 cases rise in india: ఇండియాలో మళ్లీ కరోనా కలకలం రేగింది. వ్యాక్సిన్ వచ్చినా ఇంకా ముప్పు తొలగలేదు. చాపకింద నీరులా కొవిడ్ వైరస్ వ్యాపిస్తోంది. ప్రపంచ దేశాలతోపాటు భారత్ లోనూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కొత్తగా 14వేల 989 పాజిటివ్ కేసులు నమోదయ్యా
Co-WIN App: కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు మొదలుపెట్టింది వైద్య ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో సోమవారం నుంచి వ్యాక్సినేషన్ జరగనుంది. 60 ఏళ్లు దాటిన వారితో పాటు.. 45- 59 సంవత్సరాలకు సైతం కొవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. మూడోదశలో భాగంగా ఉప ఆరోగ్యకేంద్ర�
hospitals: కేంద్రం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొత్త నిర్ణయం తీసుకుంది. బుధవారం 60ఏళ్లు పైబడ్డ వారు, 45ఏళ్ల కంటే ఎక్కువ కమార్బిటీస్ ఉన్న వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయనుంది. ఈ మేర 24వేల ప్రైవేట్ హాస్పిటల్స్ ను రెడీ చేయనున్న
COVID-19 vaccination కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో భారత్ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఒక కోటికిపైగా (1,01,88,007) డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన కేవలం 34రోజుల్లోనే క�
Vaccination over 50 years people: మార్చి నుంచి 50ఏళ్లు అంతకంటే పైబడ్డ వారికి కరోనా వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర హోం మంత్రి డా.హర్ష్ వర్ధన్ సోమవారం ప్రకటించారు. ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 8గంటల వరకూ హెల్త్ కేర్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు దేశవ్యాప్తంగా 83లక్షల మందికి �
Corona Vaccination: కరోనా వ్యాక్సిన్ వేసుకున్న 20 రోజులకే మరో ఇద్దరు డాక్టర్లకు పాజిటివ్ వచ్చింది. నిమ్స్‌కు చెందిన రెసిడెంట్ డాక్టర్, ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన పీజీ విద్యార్థికి పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. వ్యాక్సిన్ ఫస్ట్
India: ఇండియాలో కరోనావ్యాక్సిన్ సెకండ్ షాట్ కు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. 28రోజుల క్రితం మొదలుపెట్టిన డ్రైవ్.. రెండో విడతను శనివారం నుంచి నిర్వహించనున్నారు. అర్హులైన వారికి నేరుగా ఎస్సెమ్మెస్ లతో పాటు డైరక్ట్ ఫోన్ కాల్స్ తో అలర�
cm jagan give 50 lakhs to volunteer lalitha family: శ్రీకాకుళం జిల్లా పలాసలో కరోనా వ్యాక్సిన్ వికటించి వాలంటీర్ పిల్లా లలిత(28) మృతి చెందిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ లలిత కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 50 లక్షల రూపాయలు విడ�