Home » vaishnavi chaitanya
బేబీ భామ వైష్ణవి చైతన్య తాజాగా ఫిలింఫేర్ అవార్డ్స్ ఈవెంట్లో ఇలా చీరలో కనపడి మెరిపించింది. బేబీ సినిమాకు వైష్ణవి చైతన్య బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ అవార్డు గెలుచుకుంది.
తాజాగా బేబీ సినిమా ఏకంగా 5 ఫిలింఫేర్ అవార్డులు సాధించింది.
ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘లవ్ మీ’.
దయ్యంతో హీరో ప్రేమలో పడే ఆసక్తికర కథాంశంతో టీజర్, ట్రైలర్స్ తో 'లవ్ మీ' సినిమాపై ముందు నుంచి అంచనాలు ఉన్నాయి.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా యాక్షన్ ఎంటర్టైనర్ గా 'జాక్' సినిమా ఇటీవల ప్రకటించారు.
వైష్ణవి చైతన్య బేబీ హీరో ఆనంద్ దేవరకొండకు కాల్ చేసి 'లవ్ మీ If You Dare' అని చెప్పింది.
తాజాగా లవ్ మీ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.
ఆడియో లాంచ్ వంటి పాత సంప్రదాయాన్నితిరిగి తీసుకు రావడంతో పాటు AIతో పాట పాడించి కొత్త ట్రెండ్ తో కూడా వావ్ అనిపిస్తున్న ఆస్కార్ విన్నర్ కీరవాణి.
‘లవ్ మీ’ ఆడియో లాంచ్ ఈవెంట్ లో వైష్ణవి చైతన్య లంగావోణీలో కనిపించి అందర్నీ ఫిదా చేశారు.
తంలో సినిమాకి మెయిన్ ప్రమోషన్ అంటే కేవలం ఆడియో లాంచ్ ఈవెంట్ ఒక్కటే. ప్రతి సినిమాకి ఘనంగా ఆడియో లాంచ్ ఈవెంట్ చేసేవాళ్ళు.