Home » vaishnavi chaitanya
వైష్ణవి చైతన్య నటిస్తున్న కొత్త సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ జరగగా ఇలా చీరకట్టులో చిరునవ్వులతో మెరిపించింది.
'రావాలి రా' అంటూ స్టేజి పై పాట పాడి అదరగొట్టిన దిల్ రాజు, వైష్ణవి చైతన్య.
ఆశిష్, వైష్ణవి చైతన్య నటిస్తున్న హార్రర్ మూవీ 'లవ్ మీ' నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది. రావాలి రా అంటూ..
దెయ్యంతో రొమాన్స్ చేయాలనే కోరికతో దెయ్యం దగ్గరకి వెళ్లిన హీరో కథే 'లవ్ మీ'. టీజర్ చూసారా..
'బేబీ'తో బ్లాక్ బస్టర్ అందుకున్న వైష్ణవి చైతన్య.. ఇప్పుడు తన రెండో సినిమాని ఆశిష్‌తో కలిసి 'లవ్ మీ' అనే చిత్రాన్ని తీసుకు వస్తున్నారు. నేడు ఈ మూవీ టైటిల్ లాంచ్ ఈవెంట్ జరగగా.. ఆ కార్యక్రమంలో వైష్ణవి సింపుల్ లుక్స్‌లో మెస్మరైజ్ చేశారు.
కొన్నిరోజుల క్రిందటే పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు హీరో ఆశిష్.. ఇప్పుడు దెయ్యంతో కొత్త పెళ్ళికొడుకు ప్రేమాయణం నడపబోతున్నాడట.
సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ వచ్చేసింది.
తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్య సంక్రాంతి నాడు సంప్రదాయంగా ముగ్గు వేస్తూ అబ్బాయిలను ముగ్గులోకి లాగుతుంది.
టాలీవుడ్ 'బేబీ' వైష్ణవి చైతన్య స్టార్ ప్రొడక్షన్ హౌస్‌ల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఆమె టోటల్ లైనప్ అదుర్స్.
బేబీ చిత్రంతో టాలీవుడ్ కి ఒక కల్ట్ బొమ్మని ఇచ్చిన నిర్మాత ఎస్కేఎన్.. ఇప్పుడు కల్ట్ బొమ్మ టైటిల్ తోనే మరో కల్ట్ ఇవ్వడానికి సిద్దమవుతున్నారట.