Home » Vallabhaneni Vamsi
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలంటూ ఆదేశించింది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో చుక్కెదురైంది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విజయవాడలోని జిల్లా జైలులో వల్లభనేని వంశీతో ములాఖత్ అయ్యారు..
"మాకు ఎటువంటి సందేహాలు లేవు. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా అన్ని చర్యలు తీసుకుంటాం" అని చెప్పారు.
వల్లభనేని వంశీ భార్య పంకజ శ్రీ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
వంశీకి గతంలో టైల్ బోన్ ఫ్రాక్చర్, బ్రీతింగ్ సమస్యలు ఉన్నాయని తెలిపారు.
వంశీని మా నెత్తిన పెట్టుకుని తిప్పాం. అలా తిప్పినందుకు మాకు తగిన శాస్తి చేసి వెళ్లాడు.
కల్యాణ మండపం ప్రాంగణంలో అబ్బయ్య చౌదరి డ్రైవర్ టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టి, తిరిగి అబ్బయ్య చౌదరిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గమని అన్నారు.
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ విజయసాయిరెడ్డి, వైసీపీలోని కొందరి నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ ఎమ్మెల్యే, గన్నవరం వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు.