Home » Vallabhaneni Vamsi
టీడీపీ కార్యాలయంపై దాడి, కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వంశీ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
గవన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరోసారి నిరాశే ఎదురైంది.
ఆ కేసు లింకుతో ఒక దాని తర్వాత ఒకటి అన్నట్లుగా పీటీ వారెంట్లు ఇస్తూ పోతే నాని కూడా ఇబ్బందులు ఫేస్ చేయకతప్పదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
వంశీ కస్టడీ విచారణ సమయంలో కీలక సమాచారం తెలిసిందన్నారు పీపీ.
దీంతో పీటీ వారెంట్ దాఖలు చేశారు సీఐడీ అధికారులు.
వైసీపీలో నెక్ట్స్ అరెస్ట్ గోరంట్ల మాధవ్దే అని చాలామంది అభిప్రాయం.
వైసీపీ నేత వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ముగిసింది. మూడు రోజుల పాటు వంశీని ప్రశ్నించారు పోలీసులు.
సెల్ ఫోన్ ఇంట్లోకి ఎందుకు తీసుకెళ్లారు? ఫోన్ ఎక్కడ పెట్టారు? ఎవరెవరికి ఫోన్ చేశారు?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆయన మెడకు కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది.
అక్రమ మైనింగ్ సహా వివిధ నేరాల్లో ప్రభుత్వానికి రూ.195 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.