Home » Vanasthalipuram
నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ వరకు వాహనాలు మెల్లిగా ముందుకు కదులుతున్నాయి. ఉప్పల్ నుంచి వరంగల్ నేషనల్ హైవే వెళ్లే వాహనాలు నత్తనడకన ముందుకు కదులుతున్నాయి.
హైదరాబాద్ నగరంలో ఉన్న సుబ్బయ్యగారి హోటల్ లో అగ్ని ప్రమాదం సంభవించింది.
హైదరాబాద్ నగరంలో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురంలో ఓ ఫర్నిచర్ వేర్ హౌస్ లో మంటలు అంటుకున్నాయి....
Woman Cheat : లక్ష రూపాయలకు లక్ష రూపాయలు ఇస్తానని నమ్మించింది. 50మంది నుంచి రూ.14కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత..
వనస్థలీపురంలోని ఆటో నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టైర్ల రీ బాటనింగ్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో గోదాంలో ఉన్న టైర్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు.
ఓ వ్యక్తి ఏకంగా పెంపుడు పిల్లినే దొంగిలించాడు. దీంతో ఆ పిల్లి యజమాని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
వనస్థలిపురంలో బార్ ఓనర్ పై దాడి చేసిన రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు దోపిడీ దొంగలు. ఆటోనగర్ ఎంఆర్ఆర్ బార్ ఓనర్ పై దాడి చేసి రూ. కోట్లను దోచుకుపోయారు. ఈ దోపిడీలో జరిగిన పెనుగులాటలో బ్యాగ్ నుంచి రూ.25 లక్షలు కిందపడిపోయాయి. వాటిని వదిలేసి బ్యాగ్ లోని రూ.
హైదరాబాద్ లోని వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాషియర్ కేసులో ట్విస్ట్లు మీద ట్విస్ట్లు బయటపడుతున్నాయి. డబ్బులు తానే తీసుకెళ్లానని..క్రికెట్ బెట్టింగ్ లో పెట్టి నష్టపోయానని..మళ్లీ బెట్టింగ్ లో పెడతానని అవి వస్తే డబ్బులు తిరిగి ఇచ్చేస్త�
హైదరాబాద్ లోని వనస్థలిపురం బ్యాంకులో చోరీ కేసులో సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారమే ఈ చోరీకి కారణమని తేలింది. స్వయంగా తాను పనిచేసే బ్యాంకుకే కన్నం వేశాడు క్యాషియర్ ప్రవీణ్ కుమార్. బ్యాంకు సొమ్మును ఇష్టా రా
హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురంలో గురువారం పేలుడు పదార్థాలు కలకలం రేగింది.