Home » Varahi Yatra
వరలక్ష్మి కుటుంబానికి పవన్ పరామర్శ
విశాఖపట్టణంలో వారాహి విజయ యాత్రపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విశాఖకు చెందిన పార్టీ నాయకులతో సమావేశమై శుక్రవారం సమీక్షించారు.
పవన్ పర్యటనపై విశాఖ పోలీసుల ఆంక్షలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకు పోలీసుల ఆంక్షలు విధించడం పట్ల జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి యాత్ర షెడ్యూల్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి రానున్నారు. జనసేన ముఖ్యనేతలతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో మూడో విడత వారాహి యాత్ర షెడ్యూల్‌పై చర్చింస్తారు.
నా సంపాదన రోజుకి 2 కోట్లు.. వదులుకుని మీ భవిష్యత్ కోసం వచ్చాను.. వారాహి విజయ యాత్రలో పవన్ వ్యాఖ్యలు
రాజ్యాంగ పీఠికలో మతాలకు సంబంధించిన విషయాలకు ప్రభుత్వాలు దూరంగా ఉండాలని రాసుందన్నారు. అర్చకులను వేలం వేయడాన్ని కోర్టులో సవాలు చేస్తామని చెప్పారు. దేవాలయాలను దుర్వినియోగం చేస్తున్నారని వెల్లడించారు.
Pawan Kalyan : సీఎం జగన్ ఆ బ్రిటీష్ వారి కంటే డేంజర్. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారు.
Minister Venugopala Krishna : సీఎం జగన్ ప్రజల హృదయాల్లో ఉన్నాడు అందుకే 175 అంటున్నారు. ఏపీ ఇమేజ్ ను తగ్గించేలా పవన్ మాటలు ఉన్నాయి.