Home » Varahi Yatra
మీలాగా మేము కూడా ప్రవర్తిస్తే మీరు తట్టుకో లేరు. పవన్ కళ్యాణ్ వారాహీ యాత్రతో జగన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.పవన్ దొర, మీ మాదిరి దొంగ కాదు..అందుకే మీసాలు మెలేస్తాడు.
Pawan Kalyan : వైసీపీ జెండా ఎందుకు ఎగరకూడదో ఈ నెల 30న కారణాలు చెబుతాను.
Alla Nani : ప్రశాంతంగా ఉండే ఉభయగోదావరి జిల్లాలలో రౌడీలు, గుండాలు ఉన్నారు అంటున్నారు.
Kottu Satyanarayana : ఓ సభలో నేనే సీఎం అంటాడు. మరో సభలో నేను సీఎం రేసులో లేను అంటాడు.
Kottu Satyanarayana : కాపు ద్రోహి, కాపులను పొట్టన పెట్టుకున్న చంద్రబాబు పంచన ఎందుకు చేరాడో పవన్ సమాధానం చెప్పాలి.
గోదావరి జిల్లాలో రౌడియిజం,గుండాయిజం చేసేది..ఎవరో ప్రజలకు తెలుసు.175 నియోజకవర్గాలలో ఫోటి చేయలేని జనసేన గురించి పట్టించుకోనవసరంలేదు.
తాజాగా నరసాపురంలో పవన్ బహిరంగ సభ నిర్వహించగా కొంతమంది ప్రభాస్ అభిమానులు ప్రభాస్ పవన్ ఫొటోలతో వచ్చారు. ఇది గమనించిన పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చిన ప్రభాస్ అభిమానులకు ధన్యవాదాలు అంటూ ప్రభాస్ గురించి మాట్లాడారు.
Pawan Kalyan : ప్రభాస్ లాగా కష్టపడి సినిమాలు తీయలేదు. తండ్రి ముఖ్యమంత్రి అయితే పైరవీలు చేసి కోట్ల సంపాదించారు.
నరసాపురంలో పవన్ కళ్యాణ్
జనసైనికులతో పవన్ కల్యాణ్ సమావేశం