Home » Vasantha Krishna Prasad
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ మైలవరంలో టీడీపీ పంచాయితీ ఉత్కంఠ రేపుతోంది.
Vasantha Vs Devineni: ఈ నెల 21 నుంచి అన్నేరావుపేటలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.
తనకు అధిష్ఠానం నుంచి సీటు ఇస్తామని పిలుపువచ్చిందని.. కానీ తన మనసు విరిగిపోయిందని..
ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. నిన్న తన అనుచరులతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన ఆయన.. ఇవాళకూడా అనుచరులతో సమాశమై తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.
మైలవరం నియోజకవర్గ ఎంపీటీసీ, జడ్పీటీసీలు, మండల కన్వీనర్లతో కేశినేని నాని, సురేశ్ బాబు సమావేశమయ్యారు.
వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు
కృష్ణా జిల్లా మైలవరం పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారుతున్నాయి. ఈ నియోజకవర్గంలోని అధికార పార్టీల్లో రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో ఆధిపత్య పోరు నడుస్తోంది.
అభివృద్ధి వేరు, పార్టీలు వేరని ఎంపీ కేశినేని నాని అన్నారు. రాష్ట్రంలో రెండు ఫ్లాట్ ఫారంలు మాత్రమే ఉన్నాయని.. ఒకటి చంద్రబాబు, రెండు జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని చెప్పారు.
దేవినేని ఏం వ్యాపారం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేవినేని కుటుంబం నందిగామ, మైలవరం నియోజకవర్గానికి చెందిన వారు కాదని స్పష్టం చేశారు.