Vasantha vs Devineni : మైలవరంలో టీడీపీ టికెట్‌పై వసంత, దేవినేని మధ్య పోరు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ మైలవరంలో టీడీపీ పంచాయితీ ఉత్కంఠ రేపుతోంది.