Home » Vellore
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. అయితే పాత కక్షల కారణంగానే ఈ దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
తమిళనాడులో బాణాసంచా దుకాణంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో షాప్ యాజమాని మోహన్‌తో పాటు అతని ఇద్దరు మనవళ్లు అనుశ్, తేజస్ అక్కడికక్కడే మృతి చెందారు.
తమిళనాడు రాష్ట్రం వేలూరు డిప్యూటీ కలెక్టర్ దినకరన్ అవినీతి బాగోతం బట్టబయలైంది. ఏసీబీ అధికారులు దినకరన్ ను అరెస్ట్ చేశారు. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో
ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న రోజులివి. మనిషి ఎన్నో అద్భుతాలు సాధిస్తున్నాడు. అలాంటి ఈ రోజుల్లోనూ ఇంకా కుల పిచ్చి, కుల వివక్ష రాజ్యమేలుతున్నాయి. కులం పేరుతో మనిషిని మనిషే ద్వేషిస్తున్నాడు, దూరం పెడుతున్నాడు. కుల వివక్ష వికృత రూపానికి అద్దం
వేలూరు : చెన్నై బెంగుళూరు జాతీయ రహదారిపై వేలూరు పరిధిలోని అంబూరు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలతో సహా ఏడుగురు ఉన్నారు. ఆగి ఉన్న కంటెయి�
ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. తమిళనాడు రాష్ట్రం వేలూరు లోక్ సభ నియోజకవర్గం పోలింగ్ రద్దు చేసింది. DMK పార్టీ నేతకు సంబంధించిన రూ.12 కోట్ల డబ్బు పట్టుబడడంతో ఈ నిర్ణయం తీసుకుంది. రద్దుకు ముందుకు విషయాన్ని రాష్ట్రపతికి తెలియజేసి..
చెన్నై: మొదటి విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నవేళ తమిళనాడులో భారీ ఎత్తున నగదు పట్టుబడింది. తమిళనాడు లోని వేలూరు జిల్లా కాట్పాడిలో ఐటీ అధికారులు సోదాలు జరిపి ఈ నగదు స్వాధీనం చేసుకున్నారు. డీఎంకే కోశాధికారి దురై మురుగన్ కు
తమిళనాడులో డీఎంకే నేతల్లో ఐటీ దాడులు వణుకుపుట్టిస్తున్నాయి. డీఎంకే నాయకులే టార్గెట్‌గా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా డీఎంకే సీనియర్ నేత మురుగన్ నివాసంలో ఐటీ ఆఫీసర్స్ సోదాలు నిర్వహిస్తుండడం కలకలం రేపింది. లోక్ సభ ఎన్నికలు కొద్ది రో�