Home » Vemulawada
ముసుగుదొంగ ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇనుపరాడ్‌తో ఆమెపై దాడికి దిగాడు. ధైర్య సాహసాలతో అతనిని ఎదుర్కుని తన ప్రాణాలు కాపాడుకుంది ఆమె. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
టికెట్ విషయంపై తాను ధీమాగానే ఉన్నానని రమేశ్ బాబు చెప్పారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే కైలాస నాథుడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) గుడ్ న్యూస్ తెలిపింది. మహా శివరాత్రికి 2,427 ప్రత్యేక బస్సులు నడపనుంది. శ్రీశైలానికి 578, ఏడుపాయలకు 497, వేములవాడకు 481 బస్సుల ఏర్పాటు చేసింది.
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా మంగళవారం సాయంత్రం వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. నేడు మధ్యాహ్నం 2.38 గంటల నుంచి చంద్రగహణం ప్రారంభం కానుంది.
తెలంగాణలోని సిరిసిల్లా జిల్లా వేములవాడ ఆర్డీవో కార్యాలయంలో దారుణం చోటుచేసుకుంది. కార్యాలయంలో అధికారులు VRAతో స్వీపర్ పనులు చేయిస్తున్న వైనం బయటపడింది.
చికెన్ సెంటర్ నిర్వాహకులపై యాసిడ్ దాడి చేశారు. యాసిడ్ దాడిలో గాయపడ్డ బాధితుడి పరిస్థితి విషమంగా మారడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నేటి నుండి దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. దేవీ నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి దసరా వరకు కొనసాగుతాయి.
రూపాయికే నల్లా కనెక్షన్ గురించి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ప్రస్తావించారు. రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తామని చెప్పారు. దసరా వరకు అందరికీ తాగునీరు అందిస్తామన్నారు.
Vemulawada : వేములవాడ రాజన్న భక్తులకు చిల్లర ఇబ్బందులు వచ్చి పడ్డాయి. కానుకలు చెల్లించుకునే దారి తెలియక భక్తజనం ఇబ్బందులు పడుతోంది. హుండీలు నిండుకోవడంతో మొక్కులు చెల్లించుకునే దారి తెలియక తికమకపడుతోంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో హుండీల