Home » Venkat Prabhu
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మూవీ ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం).
తాజాగా The Goat సినిమా డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలతో ఇదే విజయ్ లాస్ట్ సినిమానా అని అంతా చర్చించుకుంటున్నారు.
తాజాగా 'ది గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైం' సినిమా రిలీజ్ డేట్ ని నేడు ప్రకటించారు.
లియో తర్వాత విజయ్ 68వ సినిమాని వెంకట్ ప్రభు దర్శకత్వంలో ప్రకటించారు. లియో సినిమా రిలీజ్ తర్వాత ఈ షూటింగ్ జరుగుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
తాజాగా విజయ్ నెక్స్ట్ సినిమా అకస్మాత్తుగా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా విజయ్ నెక్స్ట్ సినిమా వెంకట్ ప్రభుతో ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి.
నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన కస్టడీ సినిమా మంచి విజయం సాధించడంతో అన్నపూర్ణ స్టూడియోలో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసి ప్రెస్ మీట్ నిర్వహించారు.
అక్కినేని నాగచైతన్య నటించిన ‘కస్టడీ’ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవలే అఖిల్ ఏజెంట్ తో ఫ్లాప్ మూట కట్టుకోవడంతో నాగ చైతన్య కస్టడీతో ఎలాగైనా హిట్ కొట్టాలని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు. కృతిశెట్టి కూడా ఫ్లాప్స్ లో ఉండటంతో ఆమెకు కూడా ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం.
కస్టడీ సినిమా కోసం మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, అతని తనయుడు యువన్ శంకర్ రాజా ఇద్దరూ కలిసి మ్యూజిక్ ఇవ్వడం విశేషం. తండ్రి కొడుకులిద్దరూ కలిసి గతంలో ఓ తమిళ సినిమాకు మ్యూజిక్ ఇచ్చారు. తెలుగులో కస్టడీనే మొదటి సినిమా.
నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ మూవీ సెన్సార్ పనులు ముగించుకుని రన్‌టైమ్‌ను లాక్ చేసుకుంది.