Home » Venu Swamy
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
హైకోర్టుకు చేరిన వేణుస్వామి పంచాయితీ
వేణుస్వామిపై యాక్షన్‌కు రెడీ అయిన తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద.. ఆయనను ఈనెల 22న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు వేణుస్వామికి నోటీసులు ఇచ్చే అర్హత మహిళా కమిషన్‌కు లేదంటూ..ఓ లాయర్ కోర్టులో పిటిషన్ వేశారు.
మహిళలపై అఘాయిత్యాలు, ఇతర అంశాలపై మహిళా కమిషన్ నిష్పక్షపాతంగానే వ్యవహరిస్తున్నా..
తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట వేణు స్వామి హాజరుపై సస్పెన్స్
తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ వేణుస్వామిపై తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసారు.
వేణుస్వామిపై పోలీస్ కేసు
సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి రాజకీయాల వరకు ట్రెండింగ్ అంశాల మీద జ్యోతిష్యం చెబుతూ ఫేమస్ అయిన జ్యోతిష్యుడు వేణు స్వామి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 త్వరలోనే మొదలవ్వబోతుందని సమాచారం. ఆగస్టు చివర్లో ఈ షో స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ఆల్రెడీ కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి.
సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి, రాజకీయాల వరకూ ట్రెండింగ్ అంశాల మీద జ్యోతిష్యం చెప్తూ ఫేమస్ అయిన జ్యోతిష్యుడు వేణుస్వామి.