Home » via escort van
కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ గజేంద్రసింగ్ షెఖావత్ మానవత్వాన్ని చాటుకున్నారు. యాక్సిడెంట్ లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని తన కాన్వాయ్ లో హాస్పిటల్ కు తరలించారు. దీంతో ఆయన పెద్ద మనస్సుని అందరూ ప్రశంసిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..రాజ