Home » Vice President
ఏ వ్యవస్థ పని ఆ వ్యవస్థ చేయాలని ఆయన పరోక్షంగా అన్నారు. న్యాయపరమైన ఉత్తర్వులు రాసే అధికారం శాసనసభకు ఎలా లేదో, అలాగే చట్టాలు చేసే అధికారం కూడా న్యాయవ్యవస్థకు ఉండదని అన్నారు. ఈయన ప్రసంగానికి ముందు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చేసిన ప్రసంగంలో న్యా�
పార్లమెంట్ చేసిన జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్‌ను రద్దు చేయడం అంటే ప్రజల నిర్ణయాన్ని రద్దు చేయడమేనని జగదీప్ ధన్కర్ అన్నారు. ‘‘పార్లమెంట్ ఒక చట్టం చేసిందంటే అది ప్రజల ఆకాంక్ష మేరకే ఉండి ఉంటుంది. అది ప్రజల శక్తి. అలాంటి దానిని సుప్రీ�
2015లో బీజేపీకి వ్యతిరేకంగా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి కట్టి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ కూటమిలో ఆర్జేడీ ఎక్కువ స్థానాలు సాధించినప్పటికీ పొత్తు ప్రకారం.. నితీశ్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. తేజస్వీ యాదవ్ ఉప ముఖ�
నేడు ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగనుంది. పార్లమెంట్ హౌస్ లో శనివారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ 30 తులాల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు గురువారం(జులై7,202) ఉదయం ఆలయ ఈవో గీతకు ఆయన సతీమణి బోయినపల్లి మాధవి అందజేశారు.
కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖమంత్రి పదవికి రాజీనామా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేశారు. త్వరలో ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్, లేదా ఉపరాష్ట్రపతి పదవిలో ఏదో ఒకటి ఇచ్చే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంద�
రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించిన ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 80 ఏళ్ల కెప్టెన్ అమరీందర్ వెన్నెముక సర్జరీ కోసం ప్రస్తుతం లండన్‌లో ఉన�
రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలంటే బీజేపీకి సొంత కూటమి పార్టీలతోపాటు, మరికొన్ని పార్టీల మద్దతు కూడా అవసరం. కానీ, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలంటే బీజేపీకి ఏ పార్టీ మద్దతు అవసరం లేదు. ఎందుకంటే ఆ పార్టీకి తగిన మెజారిటీ ఉంది.
మాతృభాషలో విద్యావిధానం ద్వారా అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు. సమగ్ర విద్యావిధానం, శాంతియుత వాతావరణం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది అని వెంకయ్య అన్నారు.
9439073183 అనే నెంబరుగల వ్యక్తి తాను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడ్ని అని పరిచయం చేసుకుంటూ ఆర్ధిక సహాయం కావాలంటూ పలువురుకి వాట్సప్ మెసేజ్ లు చేశాడు.