-
Home » Vijayashanti
Vijayashanti
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ.. తల్లి కోసం కొడుకు చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే..
ఆ క్లైమాక్స్ కి కళ్యాణ్ రామ్ ఒప్పుకున్నాడు అంటే సాహసం అనే చెప్పొచ్చు.
పవన్ కళ్యాణ్ భార్యకు సపోర్ట్ చేస్తూ.. వారి దుమ్ము దులిపిన విజయశాంతి
అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి.
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' శ్రీరామ నవమి స్పెషల్ ఇంటర్వ్యూ చూశారా..?
కళ్యాణ్ రామ్, విజయశాంతి తండ్రీకొడుకులుగా నటిస్తున్న సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ సినిమా ఏప్రిల్ 18 రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమ, అనిల్ రావిపూడి, కళ్యాణ్ రామ్, విజయశాంతి కలిసి శ్రీరామ నవమి స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు.
మంత్రివర్గ విస్తరణ.. రాములమ్మకు హోంశాఖ? అమాత్య రేసులో ఉన్న నేతలకు భయం
ఇక ఢిల్లీ పెద్దలు హామీ ఇచ్చినందువల్లే మంత్రి పదవిపై విజయశాంతి ధీమాగా ఉన్నారని, పైగా తనకు హోంశాఖనే దక్కుతుందని సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారట.
అప్పటివరకు నాన్ వెజ్ తినను అని మొక్కుకున్న విజయశాంతి.. ఎందుకంటే..
టీజర్ లాంచ్ ఈవెంట్ కూడా నిర్వహించగా కళ్యాణ్ రామ్ రామ్, విజయశాంతితో పాటు మూవీ యూనిట్ హాజరయ్యారు.
కళ్యాణ్ రామ్ - విజయశాంతి సినిమా.. అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్ వచ్చేసింది.. లేడీ సూపర్ స్టార్ రిటర్న్..
మీరు కూడా అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్ చూసేయండి..
రాములమ్మకు ఎమ్మెల్సీ.. ఎందుకంటే? కాంగ్రెస్ వ్యూహం ఇదేనా?
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను రాజకీయంగా దీటుగా విమర్శించే మహిళా నేతగా రాములమ్మను క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం లేకపోతేదని టాక్ గాంధీభవన్ వర్గాల్లో వినిపిస్తోంది.
ఎమ్మెల్సీ టికెట్ దక్కింది సరే.. మంత్రి పదవి గురించి విజయశాంతి ఏమన్నారంటే?
సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు తాను మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చానని చెప్పారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్.. క్యాండెట్స్ వీరే..
సీపీఐకి ఓ టికెట్ కేటాయించింది.
పద్మ అవార్డులపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు.. ఇంతమంది ఉన్నా ఏం చేస్తున్నారు.?
కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాలపై ట్విటర్ వేదికగా కాంగ్రెస్ నేత, సినీనటి విజయశాంతి స్పందించారు. అంతమంది ఉండి ఏం చేస్తున్నారంటూ ఆమె ప్రశ్నించారు.