Home » Vijayawada Highway
నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ వరకు వాహనాలు మెల్లిగా ముందుకు కదులుతున్నాయి. ఉప్పల్ నుంచి వరంగల్ నేషనల్ హైవే వెళ్లే వాహనాలు నత్తనడకన ముందుకు కదులుతున్నాయి.
విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
దీంతో తండ్రి మృతదేహం పక్కనే ఏడుస్తూ ఆ బాబు కూర్చుండిపోయాడు.
Komatireddy Venkat Reddy: ఈ ప్రాంతాల్లో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించింది రహదారుల శాఖ.
Hyderabad-Vijayawada Highway : గ్రేటర్ హైదరాబాద్ అన్ని వైపులా అభివృద్ధికి అవకాశమున్న సిటీ. గడిచిన కొన్నేళ్లుగా వెస్ట్ హైదరాబాద్ బాగా అభివృద్ది చెందింది. ఐటీ పరిశ్రమను ఆధారం చేసుకుని ఎక్కువ నిర్మాణాలు, ఇతర సంస్థలు పెట్టుబడులు పెట్టాయి.
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ లో చిక్కుకుని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మరో 24 గంటల వరకు విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిని పునరుద్ధరించలేమని, ఆ తరువాత వరద ఉధృతి తగ్గితే పునరుద్ధరిస్తామని సీపీ కాంతిరాణా టాటా చెప్పారు.
ఏపీలోని కృష్ణా జిల్లా కీసర టోల్గేట్ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఆ రహదారిపై రాకపోకలు స్థంభించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ - విజయవాడ మార్గంలో రెగ్యులర్ సర్వీసులను టీఎస్ఆర్టీసీ రద్దు చేసింది.
ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాలు వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఏపీ పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేయకపోయినా మధ్యాహ్నం 12 గంటల నుండి పలు జిల్లాలో తీవ్ర ఆంక్షలు కొనసాగుతున్నాయి.