Home » vijayawada police
రేసులు పేరుతో కుర్రకారు తమ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. రేసుల్లో పాల్గొని మృతి చెందిన వారిని చూసైనా యువతలో మార్పు రావడం లేదు.
విజయవాడ నడిబొడ్డున కారులో దారుణ హత్యకు గురైన రాహుల్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. రాహుల్‌ది హత్యేనని నిర్ధారించారు.
గుంటూరు జిల్లా సీతానగరంలోని కృష్ణానది పుష్కరఘాట్ లో నెల రోజుల క్రితం జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన అనుమానితులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతూ ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
దేశంలోకి అక్రమంగా చొరబడిన ముఠాను ఏపీ పోలీసులు పట్టుకున్నారు. విజయవాడలో నలుగురు బంగ్లాదేశ్ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న ఆందోళనల్లో పోలీసుల చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అరెస్టు చేసిన మహిళలను ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్భందించడం కలకలం రేపుతోంది. చీకటి పడినా..�
విజయవాడ : కొద్దిగంటల్లో 2018 క్యాలెండర్ ముగియనుంది. కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమౌతున్నారు. షాపింగ్ మాల్స్..బేకరీలు…స్వీటు షాపులు కిటకిటలాడుతున్నాయి. ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని విజయవాడ పో