Home » vijayawada politics
సెటిల్మెంట్ వారసుడని నాపై నోరు పారేసుకున్నారు. గద్దె రామ్మోహన్, బుద్ధా వెంకన్న చేసిన సెటిల్మెంట్ల గురించి చెబితే కృష్ణానదిలో తలలు ముంచుకుని చస్తారు.
విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అవుతాడో, వెల్లంపల్లి అవుతాడో వేచి చూడాలన్నారు తెలుగుదేశం నేత కేశినేని శివనాథ్(చిన్ని).
కేశినేని నాని అతి పెద్ద బ్యాంక్ స్కామర్ అని.. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో లోన్లు తీసుకుని ఎగవేశారని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు.
ఇద్దరం సహకరించుకోవడం వల్లే గెలిచాను. ఆ బోనస్ నా ఒక్కడికే కేశినేని నాని ఎందుకు ఇచ్చారు? మిగిలిన ఆరుగురిని కూడా ఎందుకు గెలిపించలేదు?
ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని ఆ పార్టీకి నాయకులకు కూడా అర్థమయిందని అందుకే వేరే దారులు వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత తన మాట నెగ్గించుకున్నారు. కార్పొరేటర్ పదవికి చేసిన రాజీనామాను ఆమోదింపజేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నాయకుడు గుడ్ బై చెప్పారు.
వైసీపీలో చేరతారంటూ ఇటీవల జరుగుతున్న ప్రచారానికి వంగవీటి రాధా చెక్ పెట్టారు. నేను టీడీపీలోనే ఉంటా.. మీరే టీడీపీలోకి రావాలంటూ పలువురు వైసీపీ నాయకులను రాధా ఆహ్వానించారు.
లోకేశ్‌తో టీడీపీ సీనియర్ నేత నాగుల్ మీరా భేటీ
ఆ ప్రచారానికి తగ్గట్లే ఎంపీ కేశినేని నాని చాలాకాలంగా పార్టీలో ఉండే లేనట్లు వ్యవహరిస్తున్నారు. ఒక్క అధినేత చంద్రబాబు విషయం తప్పిస్తే మిగతా ఏ కార్యక్రమానికి హాజరుకావడం లేదు.