Home » vijayawada
అంతులేని నిర్లక్ష్యం. అడుగడుగునా నిబంధనలకు తూట్లు. ఎవరు పట్టించుకుంటారులే అన్న విపరీత ధోరణి. ఎంతసేపు ధనార్జన మీదే యావ. కరోనా క్లిష్ట సమయంలో రోగులకు చికిత్స అందించాలన్న బాధ్యత విస్మరించింది. ఫలితమే స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం. పది మంది ప్�
విజయవాడలో 40శాతం మందికి కరోనా వచ్చి తగ్గిందా? ఎక్కువమందిలో లక్షణాలు లేకుండానే కరోనా సోకిందా? నెల రోజుల్లో కేసులు ఇంకా తగ్గుతాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి, ఇన్ఫెక్షన్ సోకిన వారు ఎంత మంది ఉన్నారన్న విషయాన్ని గుర్తి�
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన ఏపీలో సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పది మంది కోవిడ్ పేషెంట్లు చనిపోయారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం విచారణ కమిటీ వేసింది. స్వర్ణ ప్యాలెస్ ఘటనపై బుధవారం (ఆగస్టు 19, 2020) విచార�
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై డాక్టర్ రాయపాటి శైలజ స్పందించారు. తమ వద్ద అన్ని అనుమతులు వున్న ప్రభుత్వం వేధిస్తోందని ఆమె అన్నారు. రమేష్ బాబుకు కులం పేరు అంటగట్టి దుష్పప్రచారం చేయడం బాధగా ఉందన్నారు. ప్రభుత్వ అనుమతితోనే ప్రైవేటు కోవ
విజయవాడ భారతీనగర్‌లోని కెనరా బ్యాంక్ ఎదుట దారుణం జరిగింది. చూస్తుండగానే ఓ కార్ మంటల్లో తగలబడి పోయింది. ఓ వ్యక్తి కారులో ఉన్న ముగ్గురిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. కారులో ఉన్న వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వారు బయటకు రాకుండా కార�
విజయవాడ మర్డర్ ప్లాన్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు వేణుగోపాల్ రెడ్డి శానిటైజర్ చల్లి కారుకు నిప్పుపెట్టినట్లు పోలీసుల విచారణలో తేలినట్లుగా తెలుస్తోంది. వేణుగోపాల్ రెడ్డిని వ్యాపారంలో గంగాధర్ దంపతులు కృష్ణారెడ్
హీరో రామ్ పోతినేని విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనపై కొద్ది రోజులుగా చేస్తున్న ట్వీట్స్ సంచలనంగా మారాయి. హోటల్ స్వర్ణ ప్యాలెస్‌ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్‌గా మార్చక ముందు, ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడ�
ఏపీలో కలకలం రేపిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కేసు దర్యాఫ్తులో భాగంగా ఆస్టర్ డీఎం హెల్త్ కేర్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు. దుబాయ్ కేంద్రంగా �
విజయవాడలో హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాద ఘటన రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అగ్నిప్రమాద ఘటన తర్వాత రమేశ్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ రమేశ్ బాబు పరారీలో ఉన్నారు. ఈ ప్రమాదంపై దర్యాఫ్తు కొనసాగుతోంది. ఆగస్టు 30న విచారణకు హాజరుకాకప
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనలో డాక్టర్ రమేష్ కు మద్దతుగా యాక్టర్ బెనర్జీ నిలిచారు. నిజాయితీకి రమేష్ నిలువెత్తు నిదర్శనమన్నారు. ఆయన తప్పు చేసే వ్యక్తి కాదన్నారు. చిన్నతనం నుంచి రమేష్ ఎలాంటి వారో తనకు తెలుసన్నారు. డబ్బుల గురించి ఆలోచిం�