Home » Vinesh Phogat
బ్రిజ్ భూషణ్ సవాల్‌కు రెజ్లర్లు సై అన్నారు. సోమవారం సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. బ్రిజ్ భూషణ్‌పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని అన్నారు.
బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ ఫేస్బుక్ పోస్టు ప్రకారం.. నార్కో టెస్టుతో పాటు పాలిగ్రాఫ్, లై డిటెక్టర్ పరీక్షలకు నేను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే ఇందుకోసం ఓ షరతు పెట్టారు.
Wrestlers: వినేశ్ ఫొగట్ (Vinesh Phogat), సాక్షి మాలిక్ (Sakshi Malik), బజరంగ్ పునియాకు ఖేల్ రత్నా (Khel Ratna) పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. అలాగే, సాక్షి మాలిక్ 2017లో, బజరంగ్ పునియా 2019లో పదశ్రీ (Padma Shri) అవార్డు కూడా అందుకున్నారు.
Wrestlers: రెజ్లర్లు మరో అడుగు వేశారు. విఘ్నేశ్ ఫొగాట్ (Vinesh Phogat) తో పాటు మరో ఏడుగురు రెజర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తున్న రెజ్లర్లకు ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారుడు, కాంగ్రెస్ నేత విజేందర్ సింగ్ మద్దతు ప్రకటించారు. వారితో కొద్దిసేపు నిరసనలో పాల్గొన్నారు. అనంతరం విజేందర్ సింగ్ మాట్లాడుతూ.. రెజ్లర్లను కలిసివారికి మద్దతు తెల�
బ్రిజ్ భూషణ్, కోచ్‌ల లైంగిక వేధింపులకు నిరసగా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో స్టార్ రెజ్లర్లు భజరంగ్ పునియా, వినేశ్ ఫోగట్, సంగీతా ఫోగట్, సుమిత్ మాలిక్, సాక్షి మాలిక్, సరిత్ మోర్‌తోపాటు 3
క్రీడాభిమానులకు రెజ్లర్ వినేశ్ ఫొగాట్ షాకిచ్చే స్టేట్మెంట్ ఇచ్చింది. తాను మళ్లీ రెజ్లింగ్ ఆడతానో లేదోనని అనుమానం వ్యక్తం చేసింది. గాయాలే ఇందుకు కారణమని ఆమె వెల్లడించింది. అయితే టోక్యో ఒలింపిక్స్‌లో ఎదురైన నిరాశ.. అనంతర పరిణామాలు కూడా
స్టార్ ఫైటర్.. ఇండియన్ రెజ్లింగ్ స్టార్ వినేశ్ ఫోగట్ టోక్యో ఒలింపిక్స్ వెళ్లకుండా ఆపేశారు అధికారులు. యురోపియన్ యూనియన్ (EU) వీసా మీద ట్రైనింగ్ కోసం వెళ్లిన ఆమె ఒకరోజు ఎక్కువగా ఉందనే నెపంతో అడ్డుకున్నారు.
ఇండియన్ రెజ్లర్.. టోక్యో ఒలింపిక్స్ పతకం తీసుకొస్తుందనే అంచనాల్లో ఉన్న వినేశ్ ఫోగట్ కాస్త కోపంగానే ట్వీట్ చేశారు. తనతో పాటు టోక్యో ఒలింపిక్స్ కు ఫిజియోథెరఫిస్ట్ ను తీసుకెళ్లనీయకపోవడంపై ఫైర్ అయ్యారు.
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ పోలాండ్ ఓపెన్‌లో 53 కిలోల బంగారు పతకం సాధించారు. ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు ముందు ఆమె సత్తాచాటగా.. ఈ సీజన్లో ఇది మూడో టైటిల్, 26 ఏళ్ల వినేష్, మార్చిలో మాటియో పెలికాన్ మరియు ఏప్రిల్‌లో ఆసియా ఛాంపియన్