Home » Vinesh Phogat
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది.
వినేశ్ ఫొగట్‌కు అందరూ అండగా నిలవాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు.
ఫోగట్ పై అనర్హత వేటు పడడంతో హిల్డర్ బ్రాంట్కు నేరుగా స్వర్ణ పతకం ఇస్తారా..? రజతం ఎవరికి ఇస్తారు..? ఫోగట్ స్థానంలో మరెవరికి అయిన అవకాశం ఇస్తారా..? అన్న ప్రశ్నలకు తెరపడింది.
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఆశలు అడియాశలు అయ్యాయి.
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టిస్తుందని అనుకుంటే అనూహ్యంగా ఆమెపై అనర్హత వేటు పడింది.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఊహించని షాక్ తగిలింది.
భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడడం యావత్ భారతావనిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఆమె ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.