Viral Fever

    దీపావళి పండుగ సీజన్‌లో జ్వరాలు వస్తే జాగ్రత్త...కొత్త కొవిడ్ జేఎన్1 వేరియంట్ వ్యాప్తి, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

    November 11, 2023 / 06:37 AM IST

    దీపావళి పండుగ సీజనులో దేశంలో వైరల్ జ్వరాలు ప్రబలుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా వైరస్ బీఏ 2.86 సబ్ వేరియంట్ అయిన జేఎన్ 1 వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో జ్వరాల బారిన పడిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

    Pawan Kalyan Viral Fever : పవన్ కళ్యాణ్ కు వైరల్ ఫీవర్..జనవాణి కార్యక్రమం వాయిదా

    July 20, 2022 / 05:35 PM IST

    ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం పవన్‌ కళ్యాణ్‌తో పాటు ప్రోగ్రాం కమిటీ నాయకులు, సెక్యూరిటీ సిబ్బంది కూడా వైరల్‌ ఫీవర్‌ బారిన పడ్డారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాయకులు నాదేండ్ల మనోహర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24వ తేదీ�

    UP : విష జ్వరాలు, 12 రోజుల్లో 50 మంది చిన్నారుల మృత్యువాత

    September 2, 2021 / 07:44 AM IST

    ఉత్తరప్రదేశ్‌లో విషజర్వాలు చిన్నారుల ప్రాణాలు మింగేస్తున్నాయి. జ్వరంతో బాధపడుతూ చనిపోతున్న పిల్లల సంఖ్య రోజురోజుకు పెరుగోతోంది.

    Dengue Fever: హైదరాబాద్‌లో చాపకింద నీరులా డెంగ్యూ

    August 5, 2021 / 11:07 AM IST

    కరోనా వైరస్‌తో కకలావికలం అవుతున్న ప్రజలకు సీజనల్ వ్యాధి డెంగ్యూ భయం పట్టుకుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో డెంగ్యూ జ్వరాలు విపరీతంగా పెరిగిపోవడంతో టెన్షన్‌ వాతావరణం కనిపిస్తోంది.

    రాజోలులో భయం భయం : గ్రామ వాలంటీర్ మృతి

    September 29, 2019 / 05:28 AM IST

    డెంగ్యూ వ్యాధి విజృంభిస్తోంది. వేగంగా ప్రబలుతూ మంచాన పడేస్తోంది. ప్రాణాలు తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ ప్రభావం తీవ్రంగా ఉంది. డెంగ్యూ కేసులు ఎక్కువగా

    జ్వరం నుంచి కోలుకున్నా..ఒళ్లు నొప్పులున్నాయి – నాగ్

    September 15, 2019 / 02:55 PM IST

    ఇప్పుడే వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్నట్లు..కానీ ఒళ్లు నొప్పులు మాత్రం విపరీతంగా ఉన్నాయంటున్నారు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో డెంగీ ఫీవర్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్య�

    విష జ్వరాలు ప్రబలుతున్నా..ఒక్క చావు కూడా లేదంటారా – భట్టి

    September 4, 2019 / 09:26 AM IST

    రాష్ట్రంలో విష జ్వరాలు ప్రబలుతున్నా..ఒక్క చావు కూడా లేదని మంత్రి ఈటెల చెప్పడం దారుణమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క. పాల్వంచ మండలంలోనే ఒక్క నెలలో 18 మంది చనిపోయారని, ఖాళీగా ఉన్న డాక్టర్, నర్సింగ్, ల్యాబ్ టెక్నికల్ సిబ్బంది

    విజృంభిస్తున్న డెంగీ : బాబోయ్ బొప్పాయ్

    August 31, 2019 / 02:47 AM IST

    డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రధానంగా బొప్పాయ్ ధర చుక్కలు చూపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే..దిగుబడిలో తేడా లేదు..కానీ..ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో రూ. 70 నుంచి రూ. 80 వరకు

    జాగ్రత్తలు తీసుకోండి : విజృంభిస్తున్న డెంగీ, మలేరియా

    August 26, 2019 / 04:33 AM IST

    నగరానికి జ్వరం పట్టుకుంది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వ్యాదులు విజృంభిస్తున్నాయి. పట్టణాల నుంచి పల్లెల వరకు ఆస్పత్రులన్నీ జ్వర పీడితులో కిటకిటలాడుతున్నాయి. ప్రధాన హాస్పిటల్స్‌లో సిబ్బంది, ఇతర సదుపాయాల కొరత ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రుల వైపు పర

    రోగులకు గుడ్ న్యూస్ : ఆదివారాల్లోనూ ఓపీ సేవలు

    August 25, 2019 / 03:42 AM IST

    రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. విష జ్వరాలు, వ్యాధులు ప్రబలుతుండడంతో రోగులు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. దీంతో హాస్పిటల్స్ కిటకిటలాడుతున్నాయి. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో రద్దీ అధికంగా ఉంది. దీంతో రాష్ట్ర వైద్�

10TV Telugu News