Home » viral news
మీరు ఎప్పుడైనా చేపల వర్షం చూసారా? తాజాగా శ్రీకాకుళం జిల్లాలో చేపల వర్షం పడింది. ఇక ఆశ్చర్యపోయిన జనం చేపలు ఏరుకునేందుకు క్యూ కట్టారు.
ఢిల్లీ మెట్రోలో రీల్స్, డ్యాన్స్‌లు కామన్ అయిపోయాయి. మెట్రో అధికారుల హెచ్చరికలు పెడ చెవిన పెట్టి మరీ యువత వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఫిట్నెస్ కోచ్ ప్రదర్శించిన విన్యాసాలు వైరల్ అవుతున్నాయి.
ఈరోజుల్లో సెల్ ఫోన్లు, వేలెట్లు పోగొట్టుకుంటే వాటిని మర్చిపోవడమే. మళ్లీ అవి మనకు తిరిగి దొరకడం అంటే లక్ అని చెప్పాలి. క్యాబ్‌లో సెల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగి సెల్ ఫోన్ అందజేశాడు ఓ క్యాబ్ డ్రైవర్. అతని నిజాయితీపై నెటిజన్లు ప్రశంస
మనాలి-కులు జాతీయ రహదారిపై భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. వాటిని తొలగించే పనిలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న కార్మికులపై బండరాళ్లు పడటంతో పనిచేస్తున్నవారంతా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సరైన భద్రత లేకుండా పనిచేయిస్తున్న
ఇటీవల కాలంలో ప్రేమ జంటలు పబ్లిక్‌లో బరి తెగిస్తున్నారు. బైక్ ల మీద వేగంగా వెళ్లడమే కాకుండా రొమాన్స్ చేస్తున్నారు. ఢిల్లీలో వరుసగా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతుండటంతో పబ్లిక్ మండి పడుతున్నారు.
పసి పిల్లలకు పాము ఏదో.. బొమ్మ ఏదో తెలీదు. ఓ చిన్నారి పాముతో ఆటలాడుతుంటే ఇంట్లో వాళ్లు హడలిపోయారు. ఇక వీడియో తీసేవాళ్లు సరే సరి.. ఈ వీడియోపై నెటిజన్లు గరం అవుతున్నారు.
అనగనగా ఒక తోట.. ఆ తోటలో అడుగుపెడితే పాములు.. చెట్ల నిండా పాములు.. కథ కాదు.. నిజం..12 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఆ తోట చూడటానికి పర్యాటకులు క్యూ కడతారట. ఈ స్నేక్ గార్డెన్ ప్రత్యేకత తెలుసుకోవాలని ఉందా?
టోల్ ఫీజు చెల్లించమని అడిగినందుకు ఓ మహిళ సాటి మహిళ అని కూడా చూడకుండా టోల్ ప్లాజా మహిళా సిబ్బందిని ఇష్టమొచ్చినట్లు కొట్టింది. నానా దుర్భాషలాడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిజామాబాద్ జిల్లాలో నాగు పాము కలకలం సృష్టించింది. బైక్‌లో దూరి బయటకు రాకుండా మొరాయించింది. ఎట్టకేలకు దానిని బయటకు తీసిన స్ధానికులు కొట్టి చంపారు.
చిరుతను చూస్తే అందరూ పరుగులు పెడతారు. కానీ ఓ యువకుడు తనపై దాడి చేసిన చిరుతను ధైర్యంగా ఎదుర్కున్నాడు. అటవీ అధికారులకు అప్పగించాడు.