Home » Viral Video
దీనిపై ఓ యూజర్ స్పందిస్తూ.. “మిడిల్ క్లాస్ కష్టాలు ఇప్పుడు హై క్లాస్ ఫ్యాషన్ అయ్యాయి" అని కామెంట్ చేశారు.
సిమ్లాంలోని ఓ భవనం చూస్తుండగానే కుప్పకూలిపోయింది. అయితే, ముందస్తుగా ఆ భవనంలోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించడంతో పెనుప్రమాదం తప్పింది.
అల్ ఉదీద్ వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి తర్వాత ఖతార్ తీవ్రంగా ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మజీద్ అల్ అన్సారీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.
క్రీజులోకి వచ్చిన తరువాత రెండో బంతికే అద్భుత షాట్ కొట్టడంతో బెన్ స్టోక్ నవ్వుకుంటూ పంత్ వద్దకు వెళ్లాడు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఒకరు కామెంట్ చేస్తూ.. “ఇది మంచి ప్రవర్తన కాదు. ఇతర ప్రయాణికులు టాయిలెట్‌కు వెళ్లాలంటే ఎలా? ఇలా ప్రవర్తించడం తగదు” అని అన్నారు.
ఇంగ్లాండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్ ఓ ఆసక్తికర ఘటన వెలుగు చూసింది.
కింద పరుగులు తీస్తున్న వారిలో ఒకరు కింద పడిపోవడం ఈ వీడియోలో స్పష్టంగా కనపడుతోంది.
ఎర్ర సముద్రంలో వేలాది గొర్రెలను తీసుకెళ్తున్న కార్గో షిప్ బోల్తా పడింది. స్థానిక మత్స్యకారులు వాటి ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు.
వారు పాటలోని పదాలకు తగిన భంగిమల్లో డ్యాన్స్ చేయడం అక్కడున్న వారిని ఆశ్చర్యపర్చింది.
ఈ వీడియోలో ఆమె పట్టాలకు చాలా దగ్గరగా ఉన్న చోటు నుంచి పరిగెత్తింది.