Home » Viral Video
నిద్రలో నడిచే అలవాటు కొందరిలో ఉంటుంది. అయితే ఓ బాలుడు ఏకంగా 160 కిలోమీటర్లు నిద్రలో నడిచాడు. ఈ వింత స్టోరీని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసింది. ఆ బాలుడి పేరుతో రికార్డు కూడా నమోదు చేసింది.
భీకర గాలులు సృష్టించిన బీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. Fierce Winds - Saudi Arabia
కొత్త రకమైన డెజర్ట్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. అది గులాబ్ జామా? ఐస్ క్యూబా? నెటిజన్లను కన్ఫ్యూజ్ చేస్తోంది. అదేంటో మీరు కనిపెట్టండి.
చాలామందికి సెల్ ఫోన్ కవర్లలో డబ్బులు దాచుకునే అలవాటు ఉంటుంది. అలా చేయడం వల్ల అత్యవసర సమయాల్లో సాయపడుతుందని అనుకుంటారు. ఉపయోగం మాట ఎలా ఉన్నా అలా చేయడం ప్రమాదకరమని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.
పకోడీలు ఇష్టపడని వారుండరు.. చాక్లెట్ బార్ అంటే మహా ఇష్టం ఉన్నవారు ఉంటారు. చాక్లెట్ బార్‌తో పకోడీ వేస్తే బాబోయ్............. అనకండి. ఇప్పుడు 'డెయిరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ పకోడీ' అట.. దీని తయారీ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
ఈ భయానక దృశ్యం బస్సు డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డ్ అయ్యింది. కళ్లారా చూసిన బస్సులోని ప్రయాణికులు హడలిపోయారు. జితేంద్ర వైఖరి చూసి బిత్తరపోయారు. Viral Video - Uttar Pradesh
బిర్యానీ కోసం జరిగిన ఘర్షణ ఓ యువకుడి ప్రాణం తీసింది. Biryani Murder - Chennai
పరీక్షలో పాస్ చేయమంటూ కొందరు విద్యార్ధులు పేపర్లు దిద్దే ఉపాధ్యాయుడికి లంచం ఇవ్వజూపారు. సమాధాన పత్రాల్లో కరెన్సీ నోట్లను ఉంచారు. ఓ ఉపాధ్యాయుడు తనకు షేర్ చేసిన ఫోటోను ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ట్విట్టర్లో షేర్ చేసారు.
మెట్రోల్లో వీడియోలు నిషేధమని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్న ప్రయాణికులు పట్టించుకోట్లేదు. తాజాగా బెంగళూరు రైల్లో ఓ మహిళ పల్టీలు కొడుతున్న వీడియో చూసి జనం షాకయ్యారు.
ట్రాఫిక్ నియమాలపై ఢిల్లీ పోలీసులు పౌరుల్ని అప్రమత్తం చేస్తుంటారు. ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా ఢిల్లీ పోలీసులు 'గన్స్ అండ్ గులాబ్స్' అంటూ షేర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.