Home » Viral Video
హిప్పో "మూ డెంగ్" ఏ పుచ్చకాయను తింటే ఆ అభ్యర్థి అమెరికా ఎన్నికల్లో గెలుస్తారని అంచనా.
భవ్య జైన్ (23), చార్వి జైన్ (21) అనే అక్కాచెల్లెళ్లు తమ కారును నివాస ప్రాంతంలో చాలాసేపు ఆపకుండా హారన్ కొట్టారు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడికి సీసీటీవీ కెమెరాకు చిక్కాయి.
రెండు చేతులు చాచి ఓ వైపునకు వంగితే ఆ చేతుల పొడవు ఎంత ఉంటుందో మన శరీర పొడవు కూడా అంతే ఉంటుందని ఆ టీచర్ ప్రాక్టికల్‌గా చూపారు.
సెలీనా గోమెజ్‌ను జైశ్రీరాం అనాలని ఆ యువకుడు కోరడం పట్ల సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వస్తోంది.
CM Chandrababu : టీ పెట్టిన చంద్రబాబు
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది
ఫ్లైఓవర్‌పై కూడా గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు విసుగెత్తిపోయారు.
నోయిడాలోని సూపర్ టెక్ కేప్ టౌన్ సొసైటీలో ఈ ఘటన జరిగింది.
ఆ బ్యాగు హీర్మేస్ కంపెనీకి చెందినది.