Home » Viral Videos
ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుంది? తెలుగు సినిమా పాటలు పాడితే? .. ఎలా ఉంటుందో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని మీమ్స్ చూడండి.
గణేశ్ నిమజ్జనంలో ప్రజలతో పోటీగా పోలీసులు స్టెప్పులతో అదరగొట్టేశారు.
మహిళలుసైతం ఈ కొట్లాటలో పాల్గొన్నారు. మహిళలు, పురుషులు అనే తేడాలేకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
అటు కుక్కలు, ఇటు ఎద్దులు.. దాడులకు తెగబడుతుండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. రోడ్డు మీదకు రావాలంటేనే వణికిపోతున్నారు. Dogs Bulls Attack
ఆర్టిస్టులు తమ కంటికి నచ్చిన వాటిని అందంగా చిత్రాలు గీసేస్తుంటారు. కొందరు సామాన్యుల చిత్రాల్ని గీసి అబ్బురపరుస్తూ ఉంటారు. పూనేలో పూలు అమ్ముతున్న ఓ వృద్ధురాలి చిత్రాన్ని ఆర్టిస్ట్ ఎంత బాగా గీసాడో చూడండి.
ఇటీవలే పాములు పట్టే వ్యక్తినే పాము కాటేసిందనే వార్తలు విన్నాం. ప్రమాదకరమైన సరీసృపాలకు నీళ్లు అందించడమంటే ప్రాణాలు పణంగా పెట్టడమే. ఓ వ్యక్తి ఎంతో దయతో ధైర్యంగా కోబ్రాకు మంచినీరు ఎలా తాగించాడో చూసి నెటిజన్లు షాకవతున్నారు.
పెళ్లి కాబోయే జంటలు ప్రీ-వెడ్డింగ్ షూట్‌తో మోత మోగిస్తున్నారు. కొన్ని షూట్స్ రికార్డులు కూడా సాధించాయి. కొన్ని విమర్శల పాలయ్యాయి. రీసెంట్గా పాముతో ప్రీ-వెడ్డింగ్ షూట్ చేసుకున్న జంట వీడియో వైరల్ అవుతోంది.
మేకప్ వేసుకుంటే తల్లిని కొడుకు గుర్తుపట్టలేకపోవడం ఏంటి? అవును ఓ చిన్నారి మేకప్ వేసుకున్న తల్లిని గుర్తుపట్టక ఏడుస్తాడు. తన తల్లిని తెచ్చి ఇమ్మని అడుగుతాడు. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో నవ్వు తెప్పిస్తోంది.
ఐపీఎల్ చూడటం టైమ్ వేస్ట్ అంటున్నారు బెంగళూరు బిజినెస్ మ్యాన్ తనయ్ ప్రతాప్. ఆ సమయాన్ని కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఉపయోగించుకుంటే అవకాశాలు అందిపుచ్చుకుంటామని అన్నారు. దీనిపై నెటిజన్లు నెగెటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు.
ఎమ్మెస్ ధోని నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు అంటూ ముంబయి పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫోటో ద్వారా వాళ్లు ధోనీ గురించి ఏం చెప్పారు?