Home » Virat Kohli fan
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు 12 ఏళ్ల తరువాత రంజీట్రోఫీ బరిలోకి దిగాడు. అయితే.. ఓ ఫ్యాన్ మైదానంలోకి దూసుకువచ్చి చేసిన పనికి అంతా షాక్ అయ్యారు.
భారత్ జట్టు ఫీల్డింగ్ సమయంలో కోహ్లీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డులో ఉన్నాడు. అనుకోకుండా ఓ యువకుడు మైదానంలోని సెక్యూరిటీని దాటుకొని కోహ్లీ వద్దకు వేగంగా దూసుకొచ్చాడు.
Virat Kohli creative art : పరుగుల యంత్రం, రికార్డుల రారాజు, టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతడికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
ఆర్టిస్ట్‌లు రకరకాల బొమ్మలు గీస్తుంటారు. కానీ నాలుకతో ఓ క్రికెటర్ బొమ్మను గీసాడు ఓ ఆర్టిస్ట్. అతని టాలెంట్‌ని మెచ్చుకుంటున్న నెటిజన్లు వేసిన పద్ధతి బాగాలేదని పెదవి విరిచారు.
రికార్డుల రారాజు, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి (Virat Kohli) కి ఉన్న ఫ్యాన్ పాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కింగ్ కోహ్లికి అభిమానులు ఉన్నారు.
చనిపోయిన వ్యక్తి పేరు పి.విఘ్నేష్ (24), హత్యకు పాల్పడ్డ వ్యక్తి పేరు ఎస్.ధర్మరాజ్. విఘ్నేష్.. విరాట్ కోహ్లి అభిమాని కాగా, ధర్మరాజ్.. రోహిత్ శర్మకి అభిమాని. కీలపలూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి మల్లూరు సమీపంలోని సిడ్కో ఇండస్ట�