Home » Virat Kohli
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టుల్లోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే అత్యుత్తమ ర్యాంకుకు ఎగబాకాడు. ఇటీవల ఐసీసీ విడుదల చేసిన ర్యాంకుల్లో కెరీర్లోనే బెస్ట్ ర్యాంకును చేరుకోగలిగాడు. అతను 36 స్థానాలు దాటుకుని 17వ ర్యాంకును చేరుకోవడం విశేషం. చివ�
విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి టెస్టు ఆడుతోంది. టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా ఓపెనర్లలో రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ రెచ్చిపోయారు. తొలి రోజు ఆటలో పరుగుల వరద పారించారు. టెస్టు మ్యాచ్ లో తొలిసారి ఓపెనర్ గా బరిల
యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఎదుర్కొంటున్న విమర్శల నుంచి కాపాడాలని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని కోరాడు. పంత్ తనకున్న అనుభవానికి మించి విమర్శలు ఎదుర్కొంటున్నాడని వాటి నుంచి అతణ్ని బయటపడేయాలని కోహ్లీకి సూచ�
దక్షిణాఫ్రికాతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ(22 సెప్టెంబర్ 2019) జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవు. మొహాలి టీ20లో ఆడిన జట్టే ఈ మ్యాచ్ లో కూడా ఆడుతుంది. మూ
వెస్టిండీస్ పర్యటన అనంతరం సొంతగడ్డపై జరుగుతోన్న పోరులో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దక్షిణాఫ్రికాతో మొహాలి వేదికగా బుధవారం జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌ను ధర్మశాల వేదికగా గత ఆదివారం జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా.. కనీసం ఒ�
ఫిరోజ్ షా కోట్లా షా స్టేడియానికి కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ పేరు పెట్టాలని కేంద్ర నిర్ణయించింది. ఈ సందర్భంగా గురువారం జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలోని వెయిట్ లిఫ్టింగ్ ఆడిటోరియంలో కార్యక్రమం నిర్వహించారు. దీనికి టీమిండియా కెప్టెన్ విర�
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీసమేతంగా కలిశారు. వారితో పాటుగా ఆ కార్యక్రమంలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా పాల్గొన్నారు. ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి అరుణ్ జైట్లీ స్టేడియం అని పేరు పెడుతున్న సంద�
వరల్డ్ టీ20 మ్యాచ్‌లో కోహ్లీని దారుణంగా పరుగెత్తించాడట. ఎంతలా అంటే ఫిట్‌నెస్ టెస్టులో పాసవడానికి ఎంత పరిగెత్తాలో అలా అని గుర్తు చేసుకున్నాడు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ కామెంట్‌తో పోస్టు చేశాడు. ‘ఓ గేమ్ నేనెప్పటికీ మర్చిపోలేను. అదొక ప�
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. షర్ట్ లేకుండా కూర్చొన్న తన ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. అంతే నెటిజన్లు తమాషా కామెంట్స్, సెటైర్స్ విసురుతున్నారు. రాత్రి వేళ..చిన్న వెలుగు కింద ఓ బండపై కోహ్లీ కూర్చొన్న�
సోమవారం జరిగిన రెండో టెస్టులో విజయం సాధించిన కోహ్లీ టెస్టుల్లో నెం.1కెప్టెన్‌గా ఘనత సాధించాడు. బ్యాట్స్‌మెన్‌గా దశాబ్దాల నాటి రికార్డుల్ని బ్రేక్ చేస్తున్న కోహ్లీ కెప్టెన్‌గానూ అరుదైన రికార్డులు సొంతం చేసుకుంటున్నాడు. భారత్ తరపును టెస్