Home » Virat Kohli
టీమిండియా అంటే బ్యాటింగే కాదు బౌలింగ్ కూడా అని నిరూపిస్తున్నారు. తమను ఎదుర్కోవాలంటే గట్స్ కావాలని ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్తో తేల్చి చెబుతున్నారు టీమిండియా ఆటగాళ్లు.
Ravindra Jadeja: ‘మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతూ నేను టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు వీడ్కోలు పలుకుతున్నాను’ అని చెప్పాడు.
టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్ అనంతరం టీ20లకు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు రిటైర్మెంట్ ప్రకటించారు.
భారత ఆటగాళ్ల సంబరాలు అంబరాన్ని అంటాయి.
రోహిత్ సేనకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందించారు.
చాలా ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.
17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణను తెరపడింది. బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో టీమ్ఇండియా విజయం సాధించింది
Virat Kohli Retirement : విరాట్ టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరిగా నిలిచిన విరాట్.. రాబోయే తరం బాధ్యతలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నాడు.
టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అదరగొడుతోంది. వరుస విజయాలు సాధిస్తూ ఫైనల్ చేరుకుంది.
టీ20 ప్రపంచకప్‌తో టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవికాలం ముగియనుంది.