-
Home » Virupaksha
Virupaksha
వరుస హిట్స్‌తో ఫామ్ ఉన్న హీరోయిన్ పెళ్లి చేసుకుంటోందా?
వరుస సినిమాలతో మంచి ఫామ్‌లో ఉన్న నటి ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కెరియర్ మంచి పీక్‌లో ఉన్న టైమ్‌లో పెళ్లి నిర్ణయం తీసుకున్న ఆ నటి ఎవరు?
2023లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ 10 తెలుగు సినిమాలు ఇవే..
2023 లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన టాప్ 10 సినిమాల వివరాలు ఇవే..
2023లో అదరగొట్టిన కొత్త దర్శకులు.. ఆ డైరెక్టర్స్ ఎవరో చూసేయండి..
ఈ ఏడాది టాలీవుడ్ లో పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే సత్తా చాటాయి. అందులోనూ కొత్త దర్శకులు తమ మొదటి సినిమాతోనే తమ టాలెంట్ ఏంటో చూపించారు. ఆ కొత్త దర్శకులు ఎవరు..? వాళ్ళు తెరకెక్కించిన సినిమాలు ఏంటో ఒక లుక్ వేసేయండి.
Karthik Dandu : విరూపాక్ష దర్శకుడు నుంచి మరో థ్రిల్లర్.. ఈసారి పురాణగాథలోని మిస్టరీ..
విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు కొత్త సినిమాని కాన్సెప్ట్ పోస్టర్ తో అనౌన్స్ చేశాడు. ఈసారి మిస్టిక్ థ్రిల్లర్ కాదు మైథికల్ థ్రిల్లర్‌తో..
Karthik Varma : విరూపాక్ష డైరెక్టర్‌కి కాస్ట్లీ కార్ గిఫ్ట్ ఇచ్చిన సుకుమార్, సాయిధరమ్ తేజ్..
తాజాగా విరూపాక్ష సినిమా ఇంతటి భారీ విజయం సాధించినందుకు సుకుమార్, సాయి ధరమ్ తేజ్ కలిసి డైరెక్టర్ కార్తీక్ వర్మకు ఓకాస్ట్లీ కార్ ని గిఫ్ట్ గా ఇచ్చారు.
Pawan Kalyan : తేజ్‌కి యాక్సిడెంట్ అయినప్పుడు.. పవన్ కళ్యాణ్ రాత్రంతా హాస్పిటల్లోనే ఉండి.. తేజ్ – పవన్ మధ్య బాండింగ్
తేజ్ యాక్సిడెంట్ అయినప్పుడు తన పరిస్థితి, హాస్పిటల్ కి వెళ్తే అక్కడి పరిస్థితి, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గురించి మాట్లాడారు కార్తీక్ వర్మ.
Karthik Varma : సుకుమార్ గారు చెప్పిన ఆయుర్వేదం వల్లే బతికాను.. ఆయన కూడా ఆయుర్వేదం వాడి.. విరూపాక్ష డైరెక్టర్ వ్యాఖ్యలు..
తాజాగా కార్తీక్ ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి, తన గురించి, తేజ్ గురించి, సుకుమార్ గురించి అనేక విషయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో తనకున్న హెల్త్ ప్రాబ్లమ్, సుకుమార్ గురించి కూడా మాట్లాడారు.
Virupaksha : విరూపాక్ష సినిమాలో మొదట విలన్ గా అనుకుంది ఆమెను కాదట.. కానీ సుకుమార్..
విరూపాక్ష సినిమాకు సుకుమార్ నిర్మాతగా, స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా పనిచేశాడు. ఈ సినిమా కథలో మార్పులు, చేర్పులు కూడా సుకుమార్ చేశాడు. ఇటీవలే విరూపాక్ష సినిమా ఓటీటీలోకి కూడా వచ్చి అక్కడ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
Virupaksha : 100 కోట్ల క్లబ్ లోకి సుప్రీం హీరో ఎంట్రీ.. విరూపాక్ష 100 కోట్ల కలెక్షన్స్..
ఇటీవల మన హీరోలంతా హిట్ కొడితే 100 కోట్ల కలెక్షన్స్ వసూళ్లను టార్గెట్ పెట్టుకున్నారు. సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా కూడా తాజాగా 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
Virupaksha : ఓటీటీకి వచ్చేస్తున్న విరూపాక్ష.. ఎప్పుడో తెలుసా?
సాయి ధరమ్ తేజ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'విరూపాక్ష'.. ఓటీటీకి వచ్చేందుకు డేట్ ని ఫిక్స్ చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్ లో..