-
Home » Visakha Palasa Passenger
Visakha Palasa Passenger
విజయనగరం రైలు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియా
Vizianagaram Train Accident : విజయనగరం రైలు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియా
విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. పెరిగిన మృతుల సంఖ్య
రైలు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య.. ఎంతమంది చనిపోయారంటే.. Vizianagaram Train Accident
రైలు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య.. ఎంతమంది చనిపోయారంటే..
మృతుల్లో ఏపీకి చెందిన వారికి రూ.10 లక్షలు చొప్పున, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలన్నారు. Vizianagaram Train Accident
రైలు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్
గాయపడ్డ వారికి వైద్య సేవలు అందించడంపై అధికారులు దృష్టి పెట్టారని, వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు పంపిస్తున్నారని, ఆ మేరకు ఆయా ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందించేలా చర్యలు కూడా తీసుకున్నామని సీఎం జగన్ వివరించారు. Vizianagaram Train Accident
విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
ప్రమాద స్థలంలో విద్యుల్ లేకపోవడంతో అంధకారం నెలకొంది. సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. Vizianagaram Train Accident
ఘోర రైలు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
విజయనగరం జిల్లాలో రైలు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు జగన్. మరోవైపు విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. Vizianagaram Train Accident
విజయనగరం జిల్లాలో రైలు ఘోర ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ
ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నాం. ఇప్పటికే సహాయక బృందాలు ఘటనాస్థలికి బయలుదేరాయి అని రైల్వే అధికారులు తెలిపారు. Vizianagaram Train Accident