Home » Visakhapatnam
Thieves steal in Visakhapatnam : విశాఖలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి అచ్యుతాపురం మండలం చోడపల్లిలోని సీతారామయ్య అనే వ్యక్తి ఇంట్లోకి చొరబ్డారు. అడ్డుకోబోయిన తండ్రి కొడుకును కర్రలతో చితక్కొట్టారు. సీతారమయ్య భార్య, కూతురిని తాళ్లతో కట్టేసి 50 తులాల బం�
ganja drugs vijayawada: బెజవాడలో విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. తమ పిల్లలు చదుకుంటున్నారనో, ఫ్రెండ్స్‌తో కంబైన్డ్ స్టడీ చేస్తున్నారనో భావించి లైట్ తీసుకుంటే చాలా పెద్ద పొరపాటే అవుతుంది. మీ పిల్లలు మత్తు ఊబిలో కూరుకుపోయినట్ల�
visakha illegal constructions: విశాఖలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నవారిపై ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. తాజాగా.. టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడు కాశీ విశ్వనాథ్ కు చెందిన గోకార్ట్ రేసింగ్ ను అధికారులు తొలగిస్తున్నారు. కాపులుప్పాడలోని మంగమ్మవా
Visakha YCP Leaders Audio Tape Leak: విశాఖపట్నం వైసీపీలో మరో కలకలం రేగింది. పెందుర్తి నియోజకవర్గంలో విశాఖ రూరల్ అధ్యక్షుడు చిన అప్పలనాయుడు తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా పాదయాత్రలో పాల్గొనాలంటూ డ్వాక్రా సంఘాల మహిళలకు అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశార�
Man ends life after losing lakhs in online games : ఆన్ లైన్ లో పేకాట వ్యసనానికి ఒక జీవితం బలైపోయింది. ఆన్ లైన్ రమ్మీ ద్వారా లక్షలాది రూపాయలు నష్టపోయిన డాక్ యార్డ్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖపట్నంలోని గోపాల పట్నంలో ఈవిషాద సంఘటన జరిగింది. గోపాలపట్నం శివారు గ్రామం �
Three injured in disagreement manufacture ammunition : దీపావళి పండుగ పూట ఆ ఇంటి విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు అవి పేలి ముగ్గురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్ధితి విషమంగా ఉంది. విశాఖజిల్లా చోడవరం పట్టణంలోని అన్నవరం కాలనీలో, అంబేద్కర్ వీధిల
AP visakhapatnam woman try to kidnap his lover : సమాజంలో బంధాలు..అనుబందాలు పెడదారి పడుతున్న పరిస్థితులు ఆందోళనకలిగిస్తున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాల విషయంలో జరిగే దారుణాలు పెరుగుతున్నాయి. ఈ సంబంధాలు హత్యలు..కిడ్నాపులకు పురిగొలుపుతున్నాయి. పచ్చని కాపురాల్లో చిచ్చ�
hotels restaurants dirty picture: కుదిరితే కుటుంబసమేతంగా.. వీలైతే ఫ్రెండ్స్‌తో సరదాగా.. హోటల్‌కి రెస్టారెంట్లకి వెళ్తున్నాం. వాళ్లు వడ్డించింది తినేసి వస్తున్నాం. కానీ అది ఎంత దరిద్రమైన వాతావరణంలో చేస్తున్నారో తెలుసా..? ఎన్ని రోజులు నిల్వ చేసిన మాంసాన్ని వండి పె
dirty picture in hotels and restaurants: మీరు నాన్‌వెజ్ ప్రియులా..? కోడికూర, చికెన్ లెగ్ పీస్‌లంటే పడి చస్తారా..? రెగ్యులర్‌గా హోటల్‌కెళ్లి బిర్యానీ బాగా లాగించేస్తారా..? అయితే మీకు మూడినట్టే. మీ ఆరోగ్యాన్ని మీరు డ్యామేజ్ చేసుకున్నట్టే..? నమ్మడం లేదా..? హోటల్ కిచెన్‌లో
avanthi srinivas gudivada amarnath silent war: అవంతి శ్రీనివాసరావు, గుడివాడ అమర్నాథ్… ప్రస్తుతం వైసీపీలో ఒకరు మంత్రిగా మరొకరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అవంతి శ్రీనివాస్ నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలో అమర్నాథ్ చదువుకున్నారు. రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అమర